Home » Bangladesh
బంగ్లాదేశ్లో రిజర్వేషన్ల సంస్కరణల కోసం హింస చెలరేగింది. ఈ నేపథ్యంలో ఆ దేశంలోని హింసతో బాధితులుగా మారిన వారికి కోల్కతాలో ఆశ్రయం కల్పిస్తామంటూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇటీవల ప్రకటించారు.
బంగ్లాదేశ్ వ్యాప్తంగా తీవ్ర హింసాకాండకు దారి తీసిన రిజర్వేషన్లపై ఆ దేశ సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది. మహిళలు, వెనుకబడిన జిల్లాలకు ఇస్తున్న రిజర్వేషన్లను పూర్తిగా తొలగించటమేగాక..
బంగ్లాదేశ్లో రిజర్వేషన్ల సంస్కరణలపై దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. దాంతో దేశంలో కర్ఫ్యూ విధించారు. అయినా అల్లర్లు మాత్రం అదుపులోకి రావడం లేదు.
రిజర్వేషన్ల సంస్కరణ కోసం జరుగుతున్న అల్లర్లతో బంగ్లాదేశ్ అతలాకుతలం అవుతుంది. హింసాత్మక ఘటనలను అడ్డుకొనేందుకు దేశవ్యాప్తంగా కర్ఫ్యూ విధించినా.. ఆ దేశంలో అల్లర్లు మాత్రం ఆగడం లేదు.
బంగ్లాదేశ్.. ఆందోళనలు, నిరసనలతో అట్టుడుకుతోంది. ప్రభుత్వ ఉద్యోగాల్లో స్వాతంత్య్ర సమరయోధుల వారసులకు కల్పించిన 30 శాతం రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ అక్కడి ప్రజలు చేస్తున్న పోరాటం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీస్తోంది.
బంగ్లాదేశ్లో(Bangladesh) ప్రభుత్వ రిజర్వేషన్లను సవరించాలని జరుగుతున్న ఆందోళనలు రోజురోజుకూ హింసాత్మకంగా మారుతున్నాయి. శుక్రవారం కొందరు ఆందోళనకారులు.. ఢాకాకు 40 కి.మీల దూరంలో గల నర్సింగ్డిలోని ఓ జైలును ముట్టడించారు.
బంగ్లాదేశ్లో ప్రభుత్వ రిజర్వేషన్లను సవరించాలని జరుగుతున్న ఆందోళనలు రోజురోజుకూ హింసాత్మకంగా మారుతున్నాయి. శుక్రవారం కొందరు ఆందోళనకారులు..
బంగ్లాదేశ్లో రిజర్వేషన్లపై తీవ్ర దుమారం రేగుతోంది. రాజధాని ఢాకా సహా పలు చోట్ల హింస చెలరేగింది. ఈ హింసాకాండలో ఇప్పటివరకు 39 మంది మరణించగా, వందలమందికి గాయాలయ్యాయి.
బంగ్లాదేశ్లో ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ప్రజలు చేస్తున్న ఘర్షణలు హింసాత్మకంగా మారాయి. ఇప్పటి వరకు 33 మంది పౌరులు మృతి చెందగా.
బంగ్లాదేశ్లో ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతోంది. ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా నిరసనకారులు రోడ్లపైకి వచ్చారు. దీంతో పాఠశాలలు, కళాశాలలు, కార్యాలయాలు కూడా మూతపడ్డాయి. హింసాత్మక ఘటనల నేపథ్యంలో భారత రాయబార కార్యాలయం అప్రమత్తమైంది. బంగ్లాదేశ్లో ఉన్న భారతీయులకు రాయబార కార్యాలయం కీలక సూచనలు జారీ చేసింది.