• Home » Bangladesh

Bangladesh

Bangladesh slams Tulsi Gabbard: అవన్నీ నిరాధార ఆరోపణలు.. అమెరికా ఇంటెలిజెన్స్ చీఫ్ వ్యాఖ్యలను ఖండించిన బంగ్లాదేశ్ ప్రభుత్వం

Bangladesh slams Tulsi Gabbard: అవన్నీ నిరాధార ఆరోపణలు.. అమెరికా ఇంటెలిజెన్స్ చీఫ్ వ్యాఖ్యలను ఖండించిన బంగ్లాదేశ్ ప్రభుత్వం

బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై హింసను ఎదుర్కొంటున్నారంటూ అమెరికా ఇంటెలిజెన్స్ చీఫ్ తులసీ గాబార్డ్ చేసిన ఆరోపణలను బాంగ్లాదేశ్ ఆపద్ధర్మ ప్రభుత్వం తోసి పుచ్చింది. అవన్నీ నిరాధార ఆరోపణలని పేర్కొంది.

ICC Champions Trophy: చాంపియన్స్ ట్రోఫీ ఎఫెక్ట్.. రిటైర్మెంట్ ప్రకటించిన మరో స్టార్ క్రికెటర్

ICC Champions Trophy: చాంపియన్స్ ట్రోఫీ ఎఫెక్ట్.. రిటైర్మెంట్ ప్రకటించిన మరో స్టార్ క్రికెటర్

Bangladesh: చాంపియన్స్ ట్రోఫీ-2025 ఫెయిల్యూర్ పలువురు క్రికెటర్ల కెరీర్‌లకు ఎండ్ కార్డ్ వేస్తోంది. ఒక్కొక్కరుగా కొందరు సీనియర్ ప్లేయర్లు రిటైర్మెంట్ బాట పడుతున్నారు. తాజాగా ఓ బంగ్లాదేశ్ సీనియర్ బ్యాటర్ సుదీర్ఘ కెరీర్‌కు గుడ్‌బై చెప్పేశాడు.

Bangladesh: బంగ్లా విముక్తి పోరాటంలో భారత్‌ పాత్రను తగ్గించేశారు!

Bangladesh: బంగ్లా విముక్తి పోరాటంలో భారత్‌ పాత్రను తగ్గించేశారు!

బంగ్లాదేశ్‌ విముక్తి పోరాటంలో భారతదేశ పాత్రను తగ్గిస్తూ ఆ దేశం మధ్యంతర ప్రభుత్వం పాఠ్యపుస్తకాల్లో మార్పులు చేసింది.

PAK vs BAN: ఒక్క బాల్ పడకుండానే మ్యాచ్ రద్దు.. గాచారం అంటే ఇదే..

PAK vs BAN: ఒక్క బాల్ పడకుండానే మ్యాచ్ రద్దు.. గాచారం అంటే ఇదే..

Champions Trophy 2025: పాకిస్థాన్ జట్టు ఏం చేసినా రివర్స్ అవుతోంది. గ్రహచారం బాగోలేదేమో.. ఆ టీమ్ బంగారం ముట్టుకున్నా ఇప్పుడు బొగ్గు అయిపోతుంది. చాంపియన్స్ ట్రోఫీ సెమీస్ నుంచి తప్పుకున్న దాయాదికి మరో గట్టి షాక్ తగిలింది.

Attack: వైమానిక దళ స్థావరంపై దాడి.. ఒకరు మృతి, పలువురికి గాయాలు

Attack: వైమానిక దళ స్థావరంపై దాడి.. ఒకరు మృతి, పలువురికి గాయాలు

ఓ వైమానిక దళ వైమానిక స్థావరంపై సోమవారం దుండగులు దాడి చేశారు. ఆ క్రమంలో ఒకరు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. అయితే ఈ దాడి ఎవరు చేశారు, ఎందుకు చేశారనే వివరాలు తెలియాల్సి ఉంది.

Pakistan Bangladesh: 54 ఏళ్ల తర్వాత పాకిస్తాన్, బంగ్లాదేశ్ మధ్య ప్రత్యక్ష వాణిజ్యం పునఃప్రారంభం

Pakistan Bangladesh: 54 ఏళ్ల తర్వాత పాకిస్తాన్, బంగ్లాదేశ్ మధ్య ప్రత్యక్ష వాణిజ్యం పునఃప్రారంభం

54 ఏళ్ల తర్వాత పాకిస్తాన్, బంగ్లాదేశ్ మధ్య ప్రత్యక్ష వాణిజ్యం మళ్లీ ప్రారంభమైంది. ఈ క్రమంలో 1971 తర్వాత మొదటిసారిగా పాకిస్తాన్ ఖాసిమ్ నౌకాశ్రయం నుంచి ఓడ సరుకులతో బంగ్లాదేశ్‌కు బయలుదేరింది. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.

Sheikh Hasina: బంగ్లాదేశ్‌లో షేక్‌ హసీనా తండ్రి ఇంటికి నిప్పు

Sheikh Hasina: బంగ్లాదేశ్‌లో షేక్‌ హసీనా తండ్రి ఇంటికి నిప్పు

బంగ్లాదేశ్‌లో మళ్లీ హింస చెలరేగింది. ఆందోళన కారులు బుధవారం రాత్రి మాజీ ప్రధాని షేక్‌ హసీనా తండ్రి, బంగ్లాదేశ్‌ వ్యవస్థాపకుడు షేక్‌ ముజిబుర్‌ రెహమన్‌(బంగబంఽధు) చారిత్రక ఇంటికి నిప్పు అంటించారు.

Sheikh Hasina: తప్పక పగ తీర్చుకుంటా.. వార్నింగ్ ఇచ్చిన మాజీ ప్రధాని

Sheikh Hasina: తప్పక పగ తీర్చుకుంటా.. వార్నింగ్ ఇచ్చిన మాజీ ప్రధాని

Bangladesh: వాళ్లపై తప్పక పగ తీర్చుకుంటా అంటూ వార్నింగ్ ఇచ్చారు బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా. చరిత్ర ఏదీ మరిచిపోదని.. రివేంజ్ ఖాయమంటూ వారికి హెచ్చరికలు జారీ చేశారామె.

Chinmoy Krishna Das Case: చిన్మయ్ దాస్ బెయిల్ పిటిషన్‌పై విచారణ వచ్చేవారమే

Chinmoy Krishna Das Case: చిన్మయ్ దాస్ బెయిల్ పిటిషన్‌పై విచారణ వచ్చేవారమే

బెయిలు కోరుతూ చిన్మయ్ కృష్ణ దాస్ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ సోమవారంనాడు విచారణకు రాలేదు. వచ్చే వారం విచారణకు వచ్చే అవకాశం ఉందని ఆయన తరఫు న్యాయవాది తెలిపారు.

Saif Ali Khan: సినిమాలను మించే ట్విస్ట్.. సైఫ్ కేసులో నిందితుడ్ని ఎలా పట్టుకున్నారంటే..

Saif Ali Khan: సినిమాలను మించే ట్విస్ట్.. సైఫ్ కేసులో నిందితుడ్ని ఎలా పట్టుకున్నారంటే..

Saif Ali Khan Case: సైఫ్ అలీ ఖాన్ కేసులో మొత్తానికి నిందితుడు దొరికేశాడు. అతడ్ని ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పక్కా స్కెచ్‌తో అతడ్ని పట్టుకున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి