Home » Bank of India
వచ్చే కొన్ని దశాబ్దాల కాలంలో భారత్ సహా 100కు పైగా దేశాలు అధిక ఆదాయం కలిగిన దేశాలుగా మారడానికి తీవ్రమైన అవరోధాలను ఎదుర్కొనే అవకాశం ఉందని ప్రపంచ బ్యాంకు నివేదిక పేర్కొంది.
ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) 6,128 క్లర్క్ పోస్టుల కోసం 2025-26 రిక్రూట్మెంట్ డ్రైవ్‌ను ప్రారంభించింది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు ప్రిలిమినరీ పరీక్ష కోసం దరఖాస్తులను సమర్పించవచ్చు.
ఈ రోజుల్లో బ్యాంకుల్లో ప్రతి ఒక్కరికీ ఖాతాలు ఉండడం సహజం. చాలా మందికి ఒకటికి మించే బ్యాంకు ఖాతాలున్నాయి. ఎందుకంటే ప్రస్తుత కాలంలో డబ్బులను ఎవరూ ఇంట్లో దాచుకోవడం లేదు. చాలా మంది తమ దగ్గర ఉన్న డబ్బులో అత్యధిక మొత్తం బ్యాంకులోనే దాచుకుంటున్నారు.
బ్యాంకు కస్టమర్లకు బిగ్ అలర్ట్. ఈ జనవరి నెలలో బ్యాంకుకు వెళ్లాలనుకుంటున్న వాళ్లు ఈ వార్తను కచ్చితంగా గమనించగలరు. ఈ నెలలో ఒకటి కాదు, రెండు కాదు బ్యాంకులకు ఏకంగా 16 రోజులు సెలవులున్నాయి.
3 FDs with higher interest rates: దేశంలోని ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు సీనియర్ సిటిజన్లు, సాధారణ పౌరులకు వివిధ సందర్భాలలో అధిక వడ్డీ వచ్చే కొన్ని ప్రత్యేక ఫిక్స్డ్ డిపాజిట్లను అందిస్తుంటాయి. ఇలా ప్రస్తుతం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐడీబీఐ, ఇండియన్ బ్యాంక్ మూడు స్పెషల్ ఎఫ్డీ స్కీమ్స్‌ను తమ కస్టమర్లకు అందిస్తున్నాయి.
మెన్స్ రిలే విభాగంలో అద్భుత ప్రదర్శన చేసిన నలుగురు ఆటగాళ్లలో ముగ్గురు ముస్లిం అథ్లెట్లు ఉండటం ప్రత్యేకంగా నిలుస్తోంది. వాళ్ల గురించే ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. భారత్‌ను ఫైనల్‌కు చేర్చిన ముగ్గురిలో మహ్మద్ అనాస్, అమోజ్ జాకబ్, మహ్మద్ అజ్మల్‌ను ప్రత్యేకంగా అందరూ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.
సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వైరల్‌గా మారింది. అదేంటంటే ఎవరి బ్యాంక్ అకౌంట్లోనైనా రూ.30 వేలకు మించి ఉంటే ఆ అకౌంట్ క్లోజ్ అవుతుందనేది ఆ వార్త సారాంశం. దీంతో ఈ వార్త చూసిన చాలా మంది బ్యాంకు ఖాతాదారులు కంగారు పడిపోయారు. కానీ ఇందులో ఎలాంటి నిజం లేదు.
ముంబయి (Mumbai)లోని బ్యాంక్ ఆఫ్ ఇండియా (Bank of India)... దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకు శాఖల్లో రెగ్యులర్ర్ ప్రాతిపదికన ప్రొబేషనరీ ఆఫీసర్ల