Home » BCCI
టీ20 వరల్డ్‌కప్ తర్వాత హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ముగిసిపోతుంది కాబట్టి.. ఆ తర్వాత ఈ బాధ్యతలు చేపట్టేదెవరు? అనే ప్రశ్న ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా...
టీమిండియా హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ముగిసిన తర్వాత ఆ బాధ్యతలను గౌతమ్ గంభీర్ చేపట్టనున్నాడన్న వార్తలు తెగ చక్కర్లు కొడుతున్న విషయం..
భారత పురుషుల క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ పదవికి మే నెల మొదటి వారం నుంచే బీసీసీఐ(BCCI) దరఖాస్తులు స్వీకరించడం ప్రారంభించింది. బీసీసీఐ వెబ్సైట్లో గూగుల్ ఫారమ్‌ను షేర్ చేసిన తరువాత ఇప్పటివరకు 3 వేలకుపైగా దరఖాస్తులు వచ్చాయి.
దాదాపు రెండు నెలల పాటు సాగిన ఐపీఎల్-2024 సీజన్ ఆదివారంతో ముగిసింది. ఆదివారం సాయంత్రం చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరిగిన ఫైనల్ పోరులో సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్‌పై కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు 8 వికెట్ల తేడాతో సునాయాస విజయం సాధించింది.
భారత జట్టు హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ముగింపు దశకు చేరుకోవడంతో.. కొత్త హెడ్ కోచ్ కోసం బీసీసీఐ తన వేటను ప్రారంభించింది. ఈ పదవికి దరఖాస్తు చేసుకోవచ్చని సీనియర్లను..
ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు బీసీసీఐ పెద్ద షాకిచ్చింది. అతనిపై ఒక మ్యాచ్ నిషేధం విధించింది. అంతేకాదు.. రూ.30 లక్షల భారీ జరిమానా కూడా..
భారత క్రికెట్ జట్టు తదుపరి ప్రధాన కోచ్ ఎంపికపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కొన్ని రోజుల క్రితం నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే ప్రస్తుత టీమ్ ఇండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ పదవీకాలం 2024 టీ20 ప్రపంచకప్‌తో ముగుస్తుంది. ఈ క్రమంలో టీమ్ ఇండియా ప్రధాన కోచ్‌గా ఉండాలని భారత మాజీ ఓపెనర్‌ను బీసీసీఐ కోరినట్లు తెలుస్తోంది.
చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ నిర్ణయం మేరకే శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్‌ను సెంట్రల్ కాంట్రాక్టు ఆటగాళ్ల జాబితానుంచి తొలగించామని బీసీసీఐ
రాజస్థాన్ జట్టులో కెప్టెన్ సంజు శాంసన్ పిల్లర్‌లా నిలిచాడు. మంచి ఫామ్‌లో ఉన్న సంజు 46 బంతుల్లో 86 పరుగులు చేశాడు. 16వ ఓవర్లో భారీ షాట్ కొట్టగా లాంగ్ ఆఫ్ వద్ద షై హోప్ క్యాచ్ పట్టాడు. బౌండరీ లైన్ వద్ద క్యాచ్ పట్టడంతో థర్డ్ అంపైర్ కూడా పరిశీలించారు. లైన్‌కు వెంట్రుక వాసిలో బంతిని అందుకున్నట్టు వీడియోలో కనిపించింది.
బీసీసీఐ ఛైర్మన్ జై షాపై ఆమ్ ఆద్మీ పార్టీ తారాస్థాయిలో విమర్శలు గుప్పించింది. క్రికెట్ ఎలా ఆడాలో తెలియకపోయినా.. బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తనయుడు జై షా బీసీసీఐలో ఉన్న స్థానంలో ఉన్నాడని..