Home » Bengaluru
కిడ్నాప్ కేసులో జైలుకు వెళ్లిన కర్ణాటక మాజీ మంత్రి, హాసన్ జిల్లా హొళెనరసీపుర ఎమ్మెల్యే హెచ్డీ రేవణ్ణ మంగళవారం విడుదలయ్యారు.
బెంగళూరుకు చెందిన దర్శన్ పటేల్.. తన వివాహానికి కారులో మేళ తాళాలతో కాకుండా జస్ట్.. బైక్పై వెళ్లారు. పెళ్లి కుమార్తె ఇంటి వద్ద కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతోపాటు దర్శన్ పటేల్ సైతం డ్యాన్స్ వేశారు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
సాధారణంగా ఎవరైనా పెద్ద బిల్డింగ్ కట్టుకున్నా, షాప్ పెట్టినా దిష్టి తగలకుండా ఉండేందుకు రకరకాల ఫొటోలు పెడుతుంటారు. రాక్షసుల బొమ్మలు, కోతి ఫొటోలు మొదలైనవి పెడుతుంటారు. అయితే బెంగళూరులోని ఓ కూరల దుకాణం వ్యక్తి మాత్రం వెరైటీ ఫొటో పెట్టి అందర్నీ ఆకట్టుకుంటున్నాడు.
వాటర్ ప్యూరిఫయ్యర్ ఇన్స్టాలేషన్ కోసం మహిళ ఇంటికొచ్చిన ఓ టెక్నీషియన్ ఆమె అసభ్యంగా ప్రవర్తించాడు. బెంగళూరులో ఈ ఘటన వెలుగు చూసింది.
‘బుల్లెట్ కంటే బ్యాలెట్ బలమైనది’.. ‘మార్పు కోరుకోవడం మాత్రమే సరిపోదు.. మీరు వెళ్లి ఓటు వేయడం ద్వారా మార్పు చేసుకోవాలి’.. ‘బలమైన దేశాన్ని సృష్టించేందుకు మీ ఓటు హక్కును వినియోగించుకోండి’ అనే నినాదలు మనకు ఎప్పుడూ వినిపిస్తూనే ఉంటాయి. అయితే, చాలా మంది ఓటర్లు మాత్రం తమ ఓటు హక్కును వినియోగించుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తారు.
జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ రాసలీలల వ్యవహారంలో ఆయన తండ్రి, జేడీఎస్ ఎమ్మెల్యే హెచ్డీ రేవణ్ణను ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) అరెస్టు చేసింది.
కిడ్నాపింగ్ కేసుకు సంబంధించి మాజీ ప్రధానమంత్రి హెచ్డీ దేవెగౌడ తనయుడు, జేడీఎస్ ఎమ్మెల్యే హెచ్డీ రేవణ్ణను స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ శనివారంనాడు నిర్బంధంలోకి తీసుకుంది. బెంగళూరులోని కేఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో హెచ్డీ రేవణ్ణపై రెండ్రోజుల క్రితం కిడ్నాపింగ్ కేసు నమోదైంది.
ఇటీవల కాలంలో సోషల్ మీడియా(social media)లో మోసాలు క్రమంగా పెరిగిపోతున్నాయి. తరచుగా దుండగులు అనేక మందికి మెసేజులు(messages) పంపిస్తూ దోచుకునేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా తనకు ఏదైనా ఓ స్కాం ఘటన గురించి బెంగళూరుకు చెందిన అదితి చోప్రా అనే మహిళ సోషల్ మీడియా ఎక్స్(X) వేదికగా వెల్లడించారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.
బెంగళూరులో 20 ఏళ్లుగా ఉంటున్న ఓ మహిళ తనకు ఏసీ అవసరం పడుతుందని ఏనాడూ అనుకోలేదని చెప్పింది. ఇటీవల తన బెడ్ రూంలో అమర్చుకున్న ఏసీ ఫొటోను కూడా షేర్ చేసింది. ఇది ప్రస్తుతం వైరల్ అవుతోంది.
జనతాదళ్ సెక్యులర్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై(Prajwal Revanna) లైంగిక వేధింపుల ఆరోపణలపై రాజకీయ దుమారం రేగడంతో ఆయనకు లుక్ అవుట్ నోటీసులు(Lookout Notice) జారీ అయ్యాయి.