Home » Bengaluru
ప్రస్తుత వేసవిలో రాష్ట్రంలో ఎక్కడా విద్యుత్ కోతలు ఉండవని, ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రజలకు విద్యుత్ సరఫరా చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని విద్యుత్ శాఖ మంత్రి కేజే జార్ట్(Minister KJ Jart) పేర్కొన్నారు.
కర్ణాటక రాజధాని బెంగళూరులో తలెత్తిన నీటి సంక్షోభం కారణంగా అక్కడి ప్రజలు అల్లాడిపోతున్నారు. వందల మంది క్యూ లైన్లో నిల్చొని.. బిందెల్లో నీళ్లు పట్టుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. గత నాలుగు దశాబ్దాల్లో ఎన్నడూ లేని నీటి సమస్యని అక్కడి ప్రజలు ఎదుర్కుంటున్నారు.
బెంగళూరులో ఓ కండక్టర్ కోపంతో ఊగిపోయాడు. టికెట్ చార్జీ విషయమై మహిళతో తీవ్ర వాగ్వివాదం చేశాడు. తర్వాత మహిళను విచక్షణ రహితంగా దాడి చేశాడు. వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో తెగ వైరల్ అవుతోంది. సదరు కండక్టర్పై చర్యలు తీసుకున్నామని బీఎంటీసీ స్పష్టం చేసింది.
ఐటీ హబ్ బెంగళూర్లో తీవ్ర నీటి కోరత నెలకొంది. మంచి నీటి కోసం జనం ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. శివారు ప్రాంతాల నుంచి ట్యాంకర్ల ద్వారా నీటిని తీసుకొస్తున్నారు. అయినప్పటికీ కొందరికి నీటి విలువ తెలియడం లేదు. కొన్ని కుటుంబాలు నీటిని వృథా చేశాయి. 22 కుటుంబాలకు జరిమానా విధించాయి.
లోక్ సభ ఎన్నికల వేళ అధికార బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. కర్ణాటక ముఖ్యమంత్రిగా సేవలందించిన బీజేపీ ( BJP ) నేత డీవీ సదానంద గౌడ రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.
దేశవ్యాప్తంగా అనేక ప్రధాన నగరాల్లో వాహనాల పార్కింగ్ సమస్య ఉందని చెప్పవచ్చు. కొన్ని చోట్ల ఎవరిదైనా ఇంటి ముందు కారు లేదా ఇతర వాహనం పార్క్ చేస్తే ఇంటి యజమానులు తీయాలని సున్నితంగా చెబుతారు. కానీ ఇక్కడ మాత్రం అందుకు విరుద్ధంగా జరిగింది. ఖాళీ స్థలంలో కారు పార్క్ చేసిన జంటపై దారుణంగా దాడి చేశారు. అందుకు సంబంధించి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
బెంగళూరులో తొలిసారి ఊబెర్ క్యాబ్ బుక్ చేసిన ఓ గూగుల్ టెకీకి షాకింగ్ అనుభవం ఎదురైంది. దీంతో దిమ్మెరపోయిన అతడు నెట్టింట జరిగిన ఉదంతం గురించి షేర్ చేశాడు.
లోక్ సభ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ బిజీగా ఉన్నారు. కర్ణాటక శివమొగ్గలో సోమవారం నాడు మోదీ పర్యటించారు. కర్ణాటక రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఏటీఎంగా మార్చిందని విమర్శించారు. ప్రతి ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అబద్దాలు చెబుతోందని స్పష్టం చేశారు. ఆ సంప్రాదాయం కర్ణాటకలో కొనసాగిందని వివరించారు. లోక్ సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 400 సీట్లు గెలుచుకోబోతుందని మరోసారి మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు.
బెంగళూరు డాక్టర్ సూచించిన నీటి పొదుపు చిట్కాలు ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారాయి.
సాధారణంగా ఎవరైనా తప్పు చేస్తే దానిపై విచారణ జరిపి శిక్ష వేసే అధికారం పోలీసులు, న్యాయవ్యవస్థకు ఉంది. కానీ కొందరు మాత్రం అవేవీ పట్టించుకోకుండా రెచ్చిపోతుంటారు. తాజాగా కర్ణాటక రాజధాని బెంగుళూరు ( Bengaluru) లోనూ అలాంటి ఘటనే జరిగింది.