Home » Bhumana Karunakar Reddy
ప్రపంచంలోనే అత్యంత పవిత్రమైన తిరుపతి ఆవిర్భావ దినోత్సవాన్ని చేసుకుంటున్నామని ఎమ్మెల్యే, టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి (Bhumana Karunakar Reddy) వ్యాఖ్యానించారు. గత రెండేళ్లుగా అద్భుత గడియలను గుర్తు చేసుకుంటున్నామని తెలిపారు.
Andhrapradesh: టీటీడీ పాలకమండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సోమవారం టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో 2024-25 సంవత్సర బడ్జెట్‌కు పాలకమండలి ఆమోదం తెలిపింది.
తిరుమల: వెంగమాంబ అన్నప్రసాద సముదాయంలో భక్తులకు వడ్డించిన అన్నప్రసాదంలో నాణ్యత లోపంపై టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొందరు భక్తులు అన్నప్రసాదం బాగోలేదని చెప్పిన విషయం తన దృష్టికి వచ్చిందన్నారు.
టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి అధ్యక్షతన తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి మంగళవారం సమావేశం అయ్యింది. ఈ సందర్భంగా పాలకమండలిలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యూలరైజ్ చేసేందుకు పాలకమండలి అంగీకారం తెలిపింది.
తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానంలో మంగళవారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి టోకెన్ రహిత సర్వదర్శనానికి 4 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. స్వామివారి సర్వదర్శనానికి సుమారు 3 గంటల సమయం పడుతోంది.
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారు కార్తీక బ్రహ్మోత్సవాలు బ్రోచర్‌ను టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి సోమవారం ఉదయం ఆవిష్కరించారు.
చెన్నై, కాట్పాడి మార్గాల నుంచి తిరుమలకు వచ్చే కాలినడక భక్తులకు మార్గమధ్యలో విడిదిగృహాల నిర్మాణానికి తగిన చర్యలు తీసుకుంటామని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి(TTD Chairman Bhumana Karunakara Reddy) ప్రకటించారు.
యువతలో భక్తిభావన పెంచేందుకు, హైందవ సనాతన ధర్మం విస్తృతంగా ప్రచారం చేసేందుకు రామకోటి తరహాలో ‘గోవింద కోటి’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని టీటీడీ చైర్మన్ కరుణాకరరెడ్డి తెలిపారు.
టీటీడీ పాలకమండలి మంగళవారం ఉదయం సమావేశమైంది. టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన టీటీడీ పాలకమండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సనాతన ధర్మాన్ని విస్తృత్తంగా వ్యాప్తి చెయ్యాలని నిర్ణయించినట్లు టీటీడీ చైర్మన్ వెల్లడించారు.
యువతలో సంప్రదాయ స్కిల్ డెవలప్మెంట్ చేస్తామని తెలిపారు. మానవ నాగరిక జీవనంలో 30 వేల సంవత్సరాల క్రితం శిల్పకళ ప్రారంభమైందని చెప్పారు. చరిత్రకు ఆధారం శిల్పాలు అన్నారు. ప్రధానంగా శిల్ప కళాశాలలో యువతలో నైపుణ్యత పెంచడమే లక్ష్యమని పేర్కొన్నారు.