Home » Bhuvanagiri
యాదాద్రి: పాక్షిక చంద్రగ్రహణం సందర్భంగా శనివారం తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ పుణ్యక్షేత్రాలను మూసివేస్తున్నారు. ఈ నేపథ్యంలో యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయం మూసివేయనున్నారు.
తిరుపతి: టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి బుధవారం ఉదయం తిరుపతి జిల్లాలో నిజం గెలవాలి పేరుతో యాత్ర ప్రారంభించారు. ముందుగా నారావారిపల్లెలో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించారు.
తిరుపతి: టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి ఈనెల 23న తిరుపతికి రానున్నారు. 24న తిరుమలకు వెళ్లి శ్రీవారి దర్శనంతరం నారావారిపల్లికి వెళ్లనున్నారు. నారావారిపల్లెలో కులదైవం నాగాలమ్మకు, గ్రామ దేవత దొడ్డి గంగమ్మకు పూజలు చేయనున్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా: రైతులకు సంకెళ్లు వేసి కోర్టులో హాజరుపర్చడంపై సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. తమ భూముల కోసం పోరాటం చేసిన రైతులకు బేడీలు వస్తారా? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
విడిగా ఉండలేక వీడిపోలేక ఓ ప్రేమజంట బలవన్మరణానికి పాల్పడింది. యువతికి పెళ్లి జరిగినా ప్రియుడితో ఉన్న ప్రేమ చంపుకోలేక ఆత్మహత్యకు పాల్పడ్డారు.
హైదరాబాద్: తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తెలిపారు.