Home » Brain problems
రోజూ పరగడుపున వాల్‌నట్స్ తింటే జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరుగుతుందని పౌష్టికాహార నిపుణులు చెబుతున్నారు.
మెదడులో రక్త స్రావం ఎందుకు జరుగుతుందనే అంశాన్ని డాకర్ట్ వినిత్ సూరి వివరించారు. ‘తీవ్రమైన తలనొప్పి ఉంటే చెక్ చేయించుకోవాలి. ఒక్కసారిగా బలహీనంగా అవడం. తిమ్మిరి రావడం. మాట్లాడటం లేదంటే అర్థం చేసుకోవడంలో ఇబ్బంది పడటం. కంటి చూపు సమస్య ఏర్పడటం. అర్థం చేసుకోకపోవడం, ఒక్కసారిగా అపస్మారక స్థితిలోకి వెళ్లే అవకాశం ఉంది అని’ డాక్టర్ వినిత్ సూరి వివరించారు. ఇందులో ఏ లక్షణం ఉన్న వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు.
ఆల్కహాల్ తీసుకోవడం వల్ల శరీరం అనేక మార్పులకు గురవుతుంది. దీనిలో ముందుగా మెదడు ఎలాంటి మార్పులకు గురవుతుంది.. దీని వల్ల మెదడు మీద ఎలాంటి ప్రభావం ఉంటుంది. ఆల్కహాల్ మెదడుపై వివిధ ప్రభావాలను చూపుతుంది. అభిజ్ఞా విధులు, మానసిక స్థితి నియంత్రణ, ప్రవర్తనలో మార్పులు కలుగుతాయి. దీనితో పాటు మద్యం మెదడు దానిలోని ఐదు ప్రాంతాల్లో ఎలా ప్రభావితం అవుతుందో తెలుసుకుందాం.
మనిషి ఏ పని చేయాలన్నా మూడ్ మీద ఆధారపడి ఉంటుంది. మూడ్ బాగుండాలంటే మెదడు యాక్టీవ్ గా ఉండాలి. ఈ నాలుగు పనులు చేస్తే మెదడు సూపర్ యాక్టీవ్ అంతే..!
ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో బ్రెయిన్ టీజర్‌కు సంబంధించిన ప్రశ్నలు ఎక్కువైపోయాయి. ఏదో ఒక ఫోటో ఇచ్చి అందులో నుంచి ప్రశ్న అడుగుతున్నారు. కొంత సమయం లోగా జవాబు చెబితే మీ మెదడు చాలా చురుకుగా ఉందని చెబుతున్నారు.
గుండెకే కాదు మెదడు కూడా పోటుకు గురవుతుంది. రక్తనాళాలు చిట్లడం, రక్తస్రావం జరగడం వల్ల తలెత్తే బ్రెయిన్ స్ట్రోక్‌కు అత్యవసర చికిత్స అవసరం.
అవయవ దానం అతి పెద్ద దానం' అనే మాటలను గుజరాత్ రాష్ట్రం సూరత్ (Surat) కు చెందిన ఓ జంట నిజం చేసింది. తమకు పుట్టిన నవజాత శిశువు బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు ప్రకటించడంతో వారు ధైర్యం చేసి మిగతా చిన్నారులకు ప్రాణదానం చేయాలని నిర్ణయించుకున్నారు.
పార్కిన్సన్స్ వ్యాధి దీని పేరు వినడమే తప్ప అసలు దీనికి సంబంధించిన వివరాలేంటనేది చాలా మందికి తెలియదు. పార్కిన్సన్ వ్యాధి అనేది చాలా అరుదుగా సంభవిస్తుంది కానీ ఇది మెదడు కణాలకు తీవ్ర నష్టం కలిగిస్తుంది.
మన అలవాట్లనేవి రెగ్యులర్ ప్రాక్టీస్‌తో కూడుకున్నవి. మనం పూర్తిగా వాటిపై ఆధారపడతాం. కొన్ని అలవాట్లు మనల్ని చాలా ఎఫెక్ట్ చేస్తాయి. కానీ వాటిని మనం గుర్తించం. కొన్ని అలవాట్లు చాలా హానికరంగా మారి చివరకు మన బ్రెయిన్ డ్యామేజ్‌కు కూడా దారి తీస్తాయి.
చిన్న చిన్న మార్పులతో జీవితాన్ని ఆనందంగా, ప్రశాంతంగా మార్చుకోవడం అనేది మనచేతిలోనే ఉంది.