Home » BSP
హనుమకొండ జిల్లా: బీఎస్సీ (BSP) రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ (RS Praveen Kumar) సోమవారం హనుమకొండ జిల్లాలో పర్యటించారు.
TSPSC అంశంపై భారత రాష్ట్రపతికి బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(
ఉత్తరప్రదేశ్‌లో పేరుమోసిన మాఫియా డాన్ అతీఖ్ అహ్మద్‌ను ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ భయం వెంటాడింది.
సీఎం కేసీఆర్ (CM KCR)కు రాష్ట్ర బీఎస్పీ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ (RS Praveen Kumar) బహిరంగ లేఖ రాశారు. 2009 బ్యాచ్ పోలీసు ఎస్ఐ ఉద్యోగులకు
బహుజన్ సమాజ్ పార్టీ (BSP) ఎమ్మెల్యే రాజు పాల్ హత్య కేసులో సాక్షి ఉమేశ్ పాల్ ప్రయాగ్‌రాజ్‌లో హత్యకు గురైన నేపథ్యంలో ఉత్తర ప్రదేశ్ శాసన సభ
అదానీ గ్రూప్ నిస్సిగ్గుగా స్టాక్ మానిప్యులేషన్, అకౌంటింగ్ మోసాలకు పాల్పడుతోందని అమెరికాకు చెందిన పెట్టుబడుల పరిశోధన
ఖమ్మం BRS సభకు వైసీపీ పరోక్ష సహకారం అందించింది. అడిగిందే తడవుగా ఏపీ నుంచి 150 ఆర్టీసీ బస్సులను పంపించింది.
బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి కీలక నిర్ణయం తీసుకున్నారు.
టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) ఆరు నెలల్లో ముందస్తు ఎన్నికలకు వెళ్తారని బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ (RS Praveen Kumar) అన్నారు.
చౌటుప్పల్, యాదాద్రి భువనగిరి జిల్లా: మునుగోడు ఉప ఎన్నికలో వివిధ పార్టీల నాయకులు అప్రజాస్వామికంగా వ్యవహరించారని బహుజన సమాజ్ పార్టీ (BSP) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శించారు. మద్యం, డబ్బు పంపిణీ భారీ స్థాయిలో జరిగిందని ఆరోపించారు. బ్యాలెట్ పేపర్లో తమ పార్టీ గుర్తును పలుచగా ముద్రించి, మిగతా పార్టీల గుర్తులను స్పష్టంగా కనిపించేలా ముద్రించడంపై మీడియా సమావేశంలో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.