Home » BTech Ravi
Btech Ravi: పులివెందుల టీడీపీ ఇంఛార్జి బీటెక్ రవి సంచలన ఆరోపణలు చేశారు. తనను అంతమొందించేందుకు సీఎం జగన్ కుట్ర పన్నుతున్నారని ఆయన ఆరోపించారు. అందుకే తన గన్‌మెన్‌లను తొలగించారని చెప్పారు.
సీఎం జగన్‌పై పులివెందుల టీడీపీ ఇంఛార్జ్ బీటెక్ రవి (Btech Ravi) సంచలన వ్యాఖ్యలు చేశారు. కడపలో ఆయన మీడియాతో మాట్లాడారు.
మీడియా వల్లే బీటెక్ రవి బయట పడ్డారు. వైసీపీకి (Ycp Government) తొత్తుగా కడప ఎస్పీ, సీఐ అశోక్ రెడ్డి పని చేస్తున్నా రు. పెద్ద ఎత్తున భూకబ్జాలకు పాల్పడ్డారు. అశోక్ రెడ్డికి కచ్చితంగా బుద్ధి చెబుతాం.
పులివెందుల ఇన్‌చార్జి బీటెక్ రవిని నాటకీయ పరిణామాల మధ్య పోలీసులు అరెస్ట్ చేశారు. 10 నెలల క్రితం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కడప జిల్లా పర్యటనలో భాగంగా ఎయిర్ పోర్టులోకి పంపించలేదని పోలీసులకు బీటెక్ రవికి మధ్య గొడవ జరిగింది.
BTech Ravi Arrest Issue : కడప జిల్లా టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి (BTech Ravi) కిడ్నాప్‌నకు గురయ్యారు.! కడప నుంచి పులివెందుల (Pulivendula) వస్తుండగా రవిని 20 మంది ఆగంతకులు ఎత్తుకెళ్లారు!.
BTech Ravi Arrest Issue : టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవిని స్పెషల్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులంతా మప్టీలో ఉండటంతో వారంతా పోలీసులేనా.. లేకుంటే గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారా..? అని కుటుంబ సభ్యులు, టీడీపీ శ్రేణులు ఆందోళన చెందాయి. రవి అరెస్టును పోలీసులు అధికారికంగా నిర్ధారించారు.