Home » Budget 2024
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న 2025-26 బడ్జెట్లో వేతన జీవులకు భారీగా ఊరట కలిగించే అవకాశం ఉన్నట్టు ఓ కథనం వెలువడింది. వార్షిక ఆదాయం రూ.10 లక్షల వరకు
కూటమి సర్కారు తన తొట్టతొలి బడ్జెట్‌ను ప్రవేశ పెట్టింది. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో, ఆర్థిక సంవత్సరం మొదలైన ఎనిమిది నెలల తర్వాత... మరో నాలుగు నెలలు మాత్రమే మిగిలిఉండగా రూ.2.94 లక్షల కోట్లతో 2024-25 పద్దును రూపొందించింది. ఇప్పటిదాకా ఓటాన్ అకౌంట్‌కే పరిమితం కాగా...
రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పూర్తిస్థాయి వార్షిక బడ్జెట్ ప్రవేశ పెట్టింది. వైసీపీ ప్రభుత్వం గడిచిన ఐదేళ్లలో పతనం అంచుల్లోకి నెట్టిన రాష్ట్రానికి ఆర్థిక పునరుజ్జీవం పోయడమే బడ్జెట్
వైసీపీ ప్రభుత్వంలో ప్రభుత్వానికి, అసెంబ్లీకి సంబంధించి ఎలాంటి పుస్తకాలు వచ్చినా వైసీపీ రంగులు పులిమేసేవారు. చివరికి బడ్జెట్ ప్రతులకు కూడా బులుగు రంగులు కనిపించేవి.
అసెంబ్లీ సమావేశాలు సోమవారం ఉదయం పది గంటలకు ప్రారంభం కాగా, 10.09 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు సభలోకి అడుగు పెట్టారు.
ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ సోమవారం అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు అమరావతి రాజధానిలోని వెంకటపాలెం వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. బడ్జెట్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు సోమవారం ప్రారంభమైనాయి. ఆ క్రమంలో 2024-25 సంవత్సరానికి గాను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్‌ను సభలో ప్రవేశపెట్టారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి బడ్జెట్‌పై స్పందించారు.
బీసీ జనాభా శాతం ఎంత అనే విషయాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బడ్జెట్లో స్పష్టంగా పేర్కొంది. మొత్తం 138 బీసీ కులాలు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నాయని, వీరిని ఐదు గ్రూపులుగా వర్గీకరించినట్లు ప్రభుత్వం పేర్కొంది. బీసీ-ఏ, బీ, సీ, డి, ఇ వర్గాలుగా ..
అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేస్తానని ఏపీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇప్పటికే ఎన్నికల సందర్భంగా ఇచ్చిన అనేక హామీలను ఆయన నెరవేర్చారు.
AP Agriculture Budget 2024-25: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సోమవారం రాష్ట్ర బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. వార్షిక బడ్జెట్‌తో పాటు రూ. 43,402 కోట్లతో ప్రత్యేకంగా వ్యవసాయ బడ్జెట్‌ను కూడా ప్రవేశపెట్టింది సర్కార్.