Home » Business news
స్టాక్ మార్కెట్లు భారీ లాభాల బాట పట్టాయి. సెన్సెక్స్ 1,700 పాయింట్లకు పైగా పెరిగి 78,925కు ఎగబాకింది. నిఫ్టీ 500 పాయింట్లకు పైగా లాభంతో 23,875 పాయింట్ల వద్ద దూసుకెళ్తోంది.
ప్రతి నెల మాదిరిగానే ఈసారి కూడా బ్యాంక్ సెలవుల జాబితా వచ్చేసింది. అయితే ఈసారి డిసెంబర్ నెలలో ఏకంగా 17 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. అయితే ఏయే రోజుల్లో సెలవులు ఉన్నాయనే విశేషాలను ఇక్కడ తెలుసుకుందాం.
భారత పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ కష్టాలు మరోసారి పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. అమెరికాలో ఆయన కంపెనీపై కేసు నమోదైన నేపథ్యంలో మరో విదేశీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో అదానీ గ్రూప్‌నకు కష్టాలు మరింత పెరిగాయాని చెప్పవచ్చు.
దీపావళికి ముందు రికార్డు స్థాయిలో 80 వేలను దాటిన పసిడి ధర ఆ తర్వాత క్రమంగా తగ్గింది. గతవారం 76 వేల స్థాయికి దిగి వచ్చింది. కానీ ఇప్పుడు మళ్లీ ఈ ధరలు పెరగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భౌగోళిక, రాజకీయ, ఆర్థిక కారణాలతోపాటు స్టాక్ మార్కెట్ల ధోరణులు ఈ బంగారం ధరల హెచ్చు తగ్గులపై ప్రభావం చూపుతున్నాయి.
అదానీ గ్రూప్‌కు వ్యతిరేకంగా US ప్రాసిక్యూటర్ల లంచం ఆరోపణలు తమ ప్రతిష్టను దెబ్బతీస్తున్నాయని అదానీ గ్రూప్ తెలిపింది. ఈ ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని స్పష్టం చేసింది. దీంతోపాటు అమెరికా కోర్టు కూడా స్పందించింది.
అదానీ గ్రూప్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. అమెరికాలో లంచం, మోసం ఆరోపణలు రావడంతో భారత స్టాక్ మార్కెట్లో అదానీ గ్రూప్ షేర్లు భారీగా పడిపోయాయి. దీంతో క్షణాల్లోనే కంపెనీ లక్షల కోట్ల రూపాయలను నష్టపోయింది. ఆ పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
గౌతమ్ అదానీకి ప్రధాని మోదీ రక్షణ కవచంగా నిలిచారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు గుప్పించారు. అదానీ అవినీతి గురించి అమెరికాలో కేసు నమోదైందని గుర్తుచేశారు. భారతదేశంలో కేసు నమోదు కాదని.. ఎందుకంటే అదానీ వెనక మోదీ ఉన్నారని ఆరోపణలు చేశారు.
మీరు మంచి ఖరీదైన కారును తక్కువ ధరకు పొందాలని అనుకుంటే మీకు గుడ్ న్యూస్. ఇటివల BMW బ్రాండ్ దాదాపు రూ. 50 లక్షల విలువైన కారును కేవలం రూ. 7.5 లక్షలకే మీ ఇంటికి తీసుకెళ్లవచ్చని ప్రకటించారు. అయితే అది ఎలా అనే వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
భారత స్టాక్ మార్కెట్లు గురువారం భారీ నష్టాలతో దూసుకెళ్తున్నాయి. ప్రారంభ ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 468.17 పాయింట్లు క్షీణించగా, నిఫ్టీ 179.75 పాయింట్లు పతనమైంది. ఈ క్రమంలో ఎక్కువగా నష్టపోయిన స్టాక్స్ వివరాలను ఇక్కడ చుద్దాం.
అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. సోలార్ కాంట్రాక్టుల కోసం బిలియన్ల డాలర్ల లంచాలు చెల్లించి అంతర్జాతీయ పెట్టుబడిదారులను తప్పుదోవ పట్టించిన ఆరోపణలపై న్యూయార్క్ ఫెడరల్ కోర్టు గౌతమ్ అదానీపై కేసు నమోదు చేసింది. ఈ ఆరోపణలు ఎదుర్కొన్న వారిలో గ్రూప్‌తో సంబంధం ఉన్న మరో ఏడుగురు కూడా ఉన్నారు.