Home » Business Personalities
చైనీస్ బిలియనీర్ జాక్ మా ఫైనాన్షియల్ కంపెనీలకు ఎట్టకేలకు చైనా ప్రభుత్వం జరిమానా విధించింది. జాక్ మాకు చెందిన యాంట్ గ్రూప్ పై బిలియన్ డాలర్ల జరిమానా విధించింది.
విదేశాలకు వెళ్లే భారతీయులకు శుభవార్త. చెల్లింపుల ఎంపిక విస్తరణలో భాగంగా రూపే ప్రీపెయిడ్ ఫారెక్స్ కార్డులను జారీకి భారతీయ బ్యాంకులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.