Home » Chandra Babu Arrest
. అత్యంత ఎన్ఎస్జీ కమాండోల భద్రత మధ్య ఉండే ఆయన గత పది రోజులుగా కేవలం సెంట్రల్ జైలు సిబ్బంది భద్రతలోనే ఉన్నారు.. అదే జైలులో 1800 మంది వరకూ కరుడుగట్టిన నేరస్తులు ఉన్నారు..
టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు అక్రమ అరెస్టుపై (Chandrababu Arrest) తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ, విదేశాల్లోని ప్రముఖులు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇక తెలుగు ప్రజలు ఉండో ప్రతిచోట..
చంద్రబాబు కోసం తెలుగు రాష్ట్రాల ప్రజలే కాకుండా ఇతర రాష్ట్రాల అభిమానులు, ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్ కూడా నిరసనలు చేపడుతున్నారు. స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి తమ అభిమాన నేతకు సంఘీభావం తెలుపుతున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో #MyHeroCBN అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్‌లో ఉంది.
మధ్యాహ్నం 12 గంటల నుంచి బాబు తరఫున.. భోజనం తర్వాత సీఐడీ లాయర్ల వాదనలను న్యాయమూర్తి విన్నారు. రోహత్గీ, రంజిత్ కుమార్ వాదనల తర్వాత హరీష్ సాల్వే రిప్లయ్ వాదనలు వినిపించారు..
చంద్రబాబు అరెస్టుకు సంబంధించి పలు పిటిషన్లపై ఇవాళ హైకోర్టుతో పాటు విజయవాడ సీఐడీ కోర్టులో వాదనలు జరగనున్నాయి. దీంతో ఎలాంటి తీర్పు వస్తుందోనని టీడీపీ శ్రేణులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి.
టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబుపై (Chandrababu) ఏపీ ప్రభుత్వం (AP Govt) బనాయించిన స్కిల్ డెవలప్మెంట్ అక్రమ కేసులో క్వాష్ పిటిషన్‌పై (Quash Petition) ఇవాళ ఏపీ హైకోర్టులో (AP High Court) విచారణ జరిగింది..
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేసులకు (NCBN Cases) సంబంధించి విచారణ ఇవాళ జరుగుతోంది. అటు ఏసీబీ.. ఇటు హైకోర్టుల్లో విచారణ నడుస్తోంది. ఇక ఏపీ హైకోర్టులో హైబ్రిడ్ మోడ్‌లో బాబు కేసు విచారణ సాగుతోంది..
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ను (Nara Lokesh Arrest) కూడా అరెస్ట్ చేయబోతున్నారని సోషల్ మీడియాలో (Social Media) వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాయి..
వినాయక చవితి.. హిందువులకు తొలి పండుగ. భాద్రపద శుద్ధ చవితి రోజునే వినాయకుడి జననం జరిగిందని కొందరు.. గణాధిపత్యం వచ్చిందని కొన్ని పౌరాణిక గాథలు వ్యాప్తిలో ఉన్నాయి..
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అక్రమ అరెస్టుపై (Chandrababu Arrest) తెలుగు రాష్ట్రాలతో దేశ విదేశాల నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తోంది...