Home » Chandrababu Remand
Andhrapradesh: ‘‘రాష్ట్రానికి రాజధాని లేదు. - రాజధాని లేని రాష్ట్రం ఎక్కడా లేదు...మన రాష్ట్రానికే ఈ దుస్థితి. మనకు చేతిలో చిప్ప తప్పా ఏమి లేదు’’ అంటూ ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం విజయవాడలో నిర్వహించిన బహిరంగ సభలో షర్మిల మాట్లాడుతూ... జగన్, చంద్రబాబు, మోదీలపై తీవ్రస్థాయిలో విరుచుకుపట్టారు.
టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు రిమాండ్ పొడిగింపుపై ఏసీబీ కోర్టులో సుదీర్ఘ వాదనలు జరిగాయి...
స్కిల్ డెవల్‌పమెంట్ ప్రాజెక్టు(Skill Development Project) ద్వారా తనకు డబ్బులు ముట్టాయని చేస్తున్న ఆరోపణలకు కనీస సాక్ష్యాలు చూపించాలని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు(Chandrababu) సీఐడీ అధికారులకు సవాల్ విసిరారు. ఈ వ్యవహారంలో ప్రతి ఒక్కటీ పద్ధతి ప్రకారమే జరిగిందని స్పష్టం చేశారు.
స్కిల్ డెవలప్మెంట్ అక్రమ కేసులో (Skill Development Case) అరెస్టయిన టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏసీబీ కోర్టు (ACB Court) రిమాండ్ పొడిగించింది. శనివారం, ఆదివారం రెండ్రోజుల పాటు రిమాండ్ ముగియగానే..
వైసీపీ నేత సామినేని ఉదయభాను జగ్గయ్యపేటలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ వివాదాస్పదంగా మారింది. చంద్రబాబుకు ఏసీబీ కోర్టు రిమాండ్ విధించిన సందర్భంగా థాంక్యూ జగన్ పేరుతో సామినేని ఉదయభాను ఫ్లెక్సీ ఏర్పాటు చేసి అందులో సీనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన తీసుకువచ్చారు. ఈ ఫ్లెక్సీపై టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. కావాలనే తమను కవ్వింపు చర్యలకు గురిచేస్తున్నారని.. పోలీసులకు ఇవేమీ కనిపించవా అని ప్రశ్నిస్తున్నారు.
టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడుకు రిమాండ్ విధించడంతో సతీమణి భువనేశ్వరి ఒక్కసారిగా కంటతడిపెట్టుకున్నారు. చంద్రబాబును కలిసేందుకు కుటుంబ సభ్యులు ఏసీబీ కోర్టు హాల్‌కు వచ్చారు.