Home » Chandrayaan 3
ఇస్రో ఛైర్మన్ ఎస్ సోమనాథ్ గురువారం కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రయాన్-3 ప్రాజెక్ట్‌తో చంద్రునిపై ఆసక్తి ఇంకా ముగియలేదని.. దాని ఉపరితలంపై ఉండే రాళ్లను తీసుకురావాలని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ చూస్తోందని అన్నారు.
చంద్రుడి(Moon) దక్షిణ ధ్రువంపై పరిశోధనలే ధ్యేయంగా భారత్ ప్రవేశపెట్టిన చంద్రయాన్ - 3(Chandrayaan-3) విషయంలో ఇస్రో మరో రికార్డు క్రియేట్ చేసింది.
యావత్ భారతావని సగర్వంగా తలెత్తుకునేలా చేసిన చంద్రయాన్-3 మిషన్‌పై భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో (ISRO) తాజా సమాచారాన్ని పంచుకుంది. చంద్రయాన్-3 ప్రొపల్షన్ మాడ్యూల్ (PM) కక్ష్యను విజయవంతంగా మార్చినట్టు ప్రకటించింది.
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 ప్రాజెక్ట్ విజయవంతమైన విషయం అందరికీ తెలిసిందే. చంద్రుని దక్షిణ ద్రువంపై సేఫ్‌గా ల్యాండ్ అయ్యి.. 14 రోజుల పాటు అక్కడ పరిశోధనలు జరిపి..
Moon Mission: చంద్రయాన్ - 3కి సంబంధించిన రాకెట్ బాడీ ఒకటి ఇప్పుడు భూమి వైపు దూసుకొస్తోంది. స్పేస్ క్రాఫ్ట్ ని తీసుకెళ్లిన LVM-3 M4 రాకెట్ విడి భాగం ఒకటి నియంత్రణ కోల్పోయినట్లు తెలుస్తోంది. దీంతో అది భూమిపైకి దూసుకువస్తున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు.
ISRO: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘చంద్రయాన్-3’ మిషన్ పూర్తిగా విజయవంతం అయ్యింది. చంద్రునిపై అది సాఫ్ట్ ల్యాండింగ్ చేసి, అక్కడ పరిశోధనలు జరిపి, ఎంతో కీలకమైన సమాచారాల్ని భూమికి పంపింది.
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఇప్పుడు ఫుల్ జోష్‌లో ఉంది. అంతరిక్షంలో పరిశోధనలు చేసేందుకు గాను ప్రతిష్టాత్మక మిషన్‌లు చేపట్టేందుకు సన్నద్ధమవుతోంది. ఇప్పటికే ఇస్రో చేపట్టిన ‘చంద్రయాన్-3’ ప్రాజెక్ట్ విజయవంతం...
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 ప్రాజెక్ట్ ప్రస్తుతం చంద్రుని ఉపరితలంపై నిద్రాణ స్థితిలో ఉన్న విషయం తెలిసిందే. చంద్రునిపై తిరిగి సూర్యోదయం అయినప్పటి నుంచి..
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 ప్రాజెక్ట్ ప్రస్తుతం చంద్రుని ఉపరితలంపై నిద్రాణ స్థితిలో ఉన్న విషయం తెలిసిందే. 14 రోజుల పాటు చంద్రునిపై సమర్థవంతంగా ప్రయోగాలు..
చంద్రుని ఉపరితలంపై ‘చంద్రయాన్-3’ సేఫ్ ల్యాండింగ్ చేసిన కొన్ని రోజుల్లోనే ‘ఆదిత్య-ఎల్1’ ప్రాజెక్ట్‌ను ఇస్రో ప్రారంభించింది. అక్టోబర్ 2వ తేదీన ఆదిత్య-ఎల్1 శాటిలైట్‌ను మోసుకొని...