Home » Chile
ఇటివల మన దేశంలో ప్రవేశపెట్టిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు విదేశాల్లోనూ క్రేజ్ వచ్చింది. అంతేకాదు పలు దేశాలు వీటిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి కూడా చూపిస్తున్నాయి. అయితే వారు కొనుగోలు చేసేందుకు గల కారణాలు కూడా చెప్పారు. వారు ఎందుకు ఆసక్తి చూపిస్తున్నారనేది ఇక్కడ తెలుసుకుందాం.
చిలీ(Chile) దేశాన్ని భూకంపం వణికించింది. ఆ దేశ ఉత్తర తీర ప్రాంతాన్ని భూకంపం తాకింది. రిక్టర్ స్కేలుపై 7.3 తీవ్రతతో భూకంపం నమోదవడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. ముందుగానే సునామీ హెచ్చరికలు జారీ చేశారు.
చిలీలో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఉష్ణోగ్రతల పెరుగుదల కారణంగా అడవిలో ఆకస్మాత్తుగా ఏర్పడిన మంటలు పెద్ద ఎత్తున వ్యాపించడంతో దాదాపు 46 మంది మృత్యువాత చెందారు.
సెంట్రల్ చిలీ తీరంలో భూకంపం సంభవించింది...
చిలీ దేశంలోని క్విలాన్ గ్రామీణ ప్రాంతాల్లోని అడవిలో కార్చిచ్చు రాజుకుంది...