Home » Chris Gayle
ఒకప్పుడు తమ జట్టులో ఆడేందుకు పనికిరారంటూ ఫ్రాంచైజీలు పక్కన పెట్టిన క్రికెటర్లు ఆ తర్వాత తమ రీఎంట్రీతో మైండ్ బ్లాకయ్యే రేంజ్లో సత్తా చాటారు..
టీ20 ఫార్మాట్‌లో బ్యాటర్లు ఎలా చెలరేగి ఆడుతారో అందరికీ తెలుసు. అవతల బౌలర్లు ఎలాంటి వారైనా సరే.. పిచ్ సహకరిస్తే మాత్రం బ్యాటర్లు ఆకాశమే హద్దుగా విధ్వంసం సృష్టిస్తారు.
వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్, యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ మళ్లీ బ్యాట్ పట్టనున్నాడు. అది కూడా మన తెలుగు జట్టు అయినా తెలంగాణ టైగర్స్ తరఫున కావడం విశేషం. ఫిబ్రవరి 23 నుంచి మార్చి 3 మధ్య జరిగే ఇండియన్ వెటరన్ ప్రీమియర్ లీగ్ (IVPL) ప్రారంభ ఎడిషన్‌లో తెలంగాణ టైగర్స్ జట్టు తరఫున క్రిస్ గేల్ బరిలోకి దిగనున్నాడు.
అప్ఘానిస్థాన్‌తో జరిగిన మొదటి వన్డేలో శ్రీలంక ఓపెనర్ పథుమ్ నిస్సాంక డబుల్ సెంచరీతో విశ్వరూపం చూపించాడు. 20 ఫోర్లు, 8 సిక్సర్లతో 139 బంతుల్లోనే 210 పరుగులు బాదేశాడు.
డాషింగ్ బ్యాట్స్‌మెన్, వెస్టిండీస్ మాజీ క్రికెటర్ క్రిస్ గేల్‌కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు. గేల్ బ్యాట్ పట్టుకుని మైదానంలోకి దిగి సిక్సర్లు బాదుతుంటే చూడడం ఓ గొప్ప అనుభూతి. గేల్ దూకుడికి ఎన్నో రికార్డులు దాసోహమయ్యాయి.
World Cup 2023: వన్డే ప్రపంచకప్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న సెమీ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో వెస్టిండీస్ దిగ్గజ బ్యాటర్ క్రిస్ గేల్ ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు. ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో ఉన్న హిట్‌మ్యాన్ సాధారణంగానే ఈ మ్యాచ్‌లోనూ తనదైన స్టైలులో ఇన్నింగ్స్‌ను ధాటిగా ప్రారంభించాడు.
వన్డే ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై భారత్ అధిపత్యం కొనసాగుతోంది. శనివారం జరిగిన మ్యాచ్‌లో ఆల్ రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన టీమిండియా.. పాకిస్థాన్‌ను చిత్తు చేసింది. వన్ సైడేడ్‌గా సాగిన ఈ పోరులో ఏకంగా 19.3 ఓవర్లు మిగిలి ఉండగానే పాకిస్థాన్‌పై 7 వికెట్ల తేడాతో టీమిండియా ఘనవిజయం సాధించింది.
గేల్ క్రీజులో ఉంటే ఎలాంటి బౌలర్ అయినా వణికిపోవాల్సిందే. అందుకే క్రిస్ గేల్‌ను క్రికెల్ అభిమానులందరూ యూనివర్సల్ బాస్ అని పిలుస్తుంటారు.