Home » Congress Vs BJP
తన కుమారుడు అనిల్ కె ఆంటొనీ (Anil Antony) బీజేపీలో(Bharatiya Janata Party) చేరడంపై మాజీ రక్షణమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఏకే ఆంటొనీ(AK Antony) స్పందించారు.
న్యూఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో కేంద్ర మంత్రులు పీయుష్ గోయల్, మురళీధరన్, తదితరుల సమక్షంలో ఆయన కమలం పార్టీ ప్రాథమిక సభ్యత్వం తీసుకున్నారు.
కిచ్చా సుదీప్ బీజేపీకి మద్దతు ప్రకటించడంపై సినీ నటుడు ప్రకాశ్ రాజ్ స్పందించారు.
భారతీయ జనతా పార్టీకి (BJP) కన్నడ సినీ నటుడు కిచ్చా సుదీప్ (Kannada actor Kichcha Sudeep) మద్దతు ప్రకటించడంపై కాంగ్రెస్ పార్టీ నేతలు స్పందించారు.
సీఎం కేసీఆర్ (KCR)కు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క (CLP leader Bhatti Vikramarka) మరోసారి బహిరంగ లేఖ రాశారు.
మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah) ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డీకే శివకుమార్(DK Shiva Kumar) ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై మరోసారి క్లారిటీ ఇచ్చారు.
కొద్ది రోజులుగా రెండు పార్టీల నాయకత్వాల నుంచి వెలువడుతున్న సంకేతాలు పొత్తు కుదిరే దిశగా ఆశలు చిగురింపచేస్తున్నాయి.
యూపిఏ(UPA) చైర్ పర్సన్ సోనియా గాంధీ (Sonia Gandhi) తన రిటైర్ మెంట్ ప్లాన్‌ను వాయిదా వేసుకున్నారు.
కర్ణాటక శాసన సభ ఎన్నికల మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య జీవితంపై లీడర్ రామయ్య పేరుతో బయోపిక్ రూపొందిస్తున్నారు.
వరుణ నుంచి సిద్ధరామయ్య బరిలోకి దిగుతానని ప్రకటించడంతో ఆయనకు చెక్ పెట్టేందుకు బీజేపీ పావులు కదుపుతోంది.