Home » Congress Vs BJP
PM Modi: ఛత్తీస్‌గఢ్‌లో అధికారాన్ని చేజిక్కించుకోవడం కోసం బీజేపీ తీవ్ర కసరత్తులు చేస్తోంది. అక్కడ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పట్ల ప్రజల్లో ద్వేషం రగిల్చేందుకు.. ఆ పార్టీపై బీజేపీ నేతలు ఎన్నో ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారు. ఇక ప్రధాని నరేంద్ర మోదీ అయితే.. మొదటి నుంచే ప్రతీ విషయంలోనూ కాంగ్రెస్ పార్టీని తప్పు పడుతూనే ఉన్నారు.
Himanta Biswa Sarma: కాంగ్రెస్‌పై నిందారోపణలు చేయడానికి ఎల్లప్పుడూ ముందుండే బీజేపీ నాయకుల్లో అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ ఒకరు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో (ముఖ్యంగా మణిపూర్ సంక్షోభం) జరుగుతున్న అన్యాయాల గురించి ఒక్క మాట మాట్లాడని ఆయన.. కాంగ్రెస్‌పై ఆరోపణలు చేసేందుకు మాత్రం ముందు వరుసలో
మధ్యప్రదేశ్(Madyapradesh)లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన చాలా రోజులపాటు విధ్వంసకర పాలన సాగిందని ప్రధాని నరేంద్రమోదీ(PM Modi) విమర్శించారు. రాష్ట్రంలో త్వరలో ఎన్నికలు జరగనున్నందునా బీజేపీ(BJP) నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని పాల్గొన్నారు.
ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్‌లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మరోసారి ఆ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని, నవంబర్‌లో రెండు విడతల్లో జరగబోయే ఎన్నికల్లో అఖండ విజయం నమోదు చేస్తుందని పీపుల్ పల్స్ సర్వే...
కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల ప్రచారానికి నిధుల కోసం అక్రమ బెట్టింగ్ నిర్వాహకుల నుండి హవాలా డబ్బును ఉపయోగిస్తోందని ప్రధాని మోదీ శనివారం ఆరోపించారు. ఛత్తీస్‌గఢ్(Chattisgarh)లో ఎన్నికల ప్రచారం సందర్భంగా దుర్గ్(Durg)లో జరిగిన ర్యాలీలో ఆయన మాట్లాడారు.
ఛత్తీస్‌గఢ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్ పార్టీపై మరోసారి నిప్పులు చెరిగారు. ఒక గిరిజన మహిళ మన దేశానికి రాష్ట్రపతి కావడాన్ని కాంగ్రెస్ వ్యతిరేకిస్తోందని ఆరోపించారు. సమాజంలోని ప్రతి వర్గానికి...
కాంగ్రెస్(Congress) పార్టీ అంటేనే కట్, కమీషన్, కరప్షన్ అని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా(Amithshah) విమర్శించారు. హరియాణా(Haryana) ప్రభుత్వం గురువారం నిర్వహించిన అంత్యోదయ సమ్మేళన్ లో షా ప్రసంగించారు. కాంగ్రెస్ అవినీతి పార్టీ అని.. 27 పార్టీలు తమ స్వప్రయోజనాల కోసమే కాంగ్రెస్ తో జతకట్టాయని అన్నారు.
కర్ణాటకలో ఆపరేషన్ లోటస్(Operation Lotus)కు బీజేపీ ప్రయత్నిస్తోందని సీఎం సిద్ధరామయ్య(CM Siddaramaiah) ఆరోపించారు. ఆయన బెంగళూరు(Bengaluru)లో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి బీజేపీ కుట్రలకు తెర తీసిందని.. అందులో భాగంగా ఎమ్మెల్యేలను లాగేందుకు ఆపరేషన్ కమల్‌ని అమలు చేయాలని చూసిందని సిద్దరామయ్య అన్నారు.
కాంగ్రెస్ సీనియర్ నేత సుశీల్ కుమార్ షిండే క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకున్నారు. 2024 లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ 82 ఏళ్ల సుశీల్ కుమార్ షిండే రాజకీయాలకు రిటైర్మెంట్ ప్రకటించారు.
రాజకీయాల్లో విమర్శ ప్రతివిమర్శలు, ఆరోపణలు ప్రత్యారోపణలు సర్వసాధారణం. కానీ.. ప్రత్యర్థుల్ని దెబ్బ కొట్టాలన్న ఉద్దేశంతో కొందరు వ్యక్తిగత దూషణలకు కూడా దిగుతున్నారు. ప్రజల్లో అభాసుపాలు చేయడానికి...