Home » CPI
విశాఖ టీడీపీకార్యాలయంలో అఖిలపక్ష భేటీ ప్రారంభమైంది. ఈ సమావేశానికి టీడీపీ, జనసేన, సీపీఐ నేతలు హాజరయ్యారు.
ఒంగోలు: ఏపీకి ముందస్తు ఎన్నికలొస్తే సీఎం జగన్ ఇంటికి వెళ్లడం ఖాయమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ వ్యాఖ్యానించారు. ఏపీలో టీడీపీ, జనసేనతో కలిసి పోటీ చేయడానికి వ్యూహాన్ని రూపొందిస్తున్నామని తెలిపారు.
అమరావతి: ఐఏఎస్ - ఐపీఎస్లను కాదని అనుకూల బృందాలను ఎన్నికల్లో దింపడం బ్యూరోకాట్స్ను అవమానించడమేనని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసినట్లు చెప్పారు.
కాంగ్రెస్(Congress)తో పొత్తుపై అవగాహన కుదిరిందని సీపీఐ సీనియర్ నేత నారాయణ(CPI Narayana) వ్యాఖ్యానించారు.
తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్(Congress)తోనే కమ్యూనిస్టులు(CPI, CPM) నడిచేందుకు సిద్ధమయ్యారు. సోమవారం నాడు కాంగ్రెస్ పార్టీ స్క్రీనింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎర్రపార్టీలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు.
ప్రకాశం జిల్లా: కేంద్రం ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా అన్యాయం చేస్తోందని, చేతగాని దద్దమ్మ రాష్ట్రానికి సీఎంగా ఉండటం వలన ఏపీకి అన్యాయం జరుగుతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తీవ్రస్థాయిలో విమర్శించారు.
వైసీపీ ప్రభుత్వంపై (Ycp Government) సీపీఐ రామకృష్ణ (Cpi ramakrishna) మండిపడ్డారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ముఖ్యమంత్రి ఢిల్లీలో (Cm jagan) ఉండగానే కృష్ణా జలాలపై కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చారు. బీజేపీ రాష్ట్ర
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ లేఖ రాశారు. ఈనెల 6న ఢిల్లీ పర్యటన సందర్భంగా విశాఖ ఉక్కు పరిశ్రమ పరిరక్షణకై ప్రధానమంత్రితో చర్చించాలని అన్నారు.
గ్రూప్ వన్ పరీక్ష రద్దు ప్రభుత్వ వైఫల్యమేనని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి(Chada Venkata Reddy) వ్యాఖ్యానించారు.
పొత్తులపై సీపీఐ రామకృష్ణ (CPI Ramakrishna) క్లారిటీ ఇచ్చారు. ‘‘కేంద్రంలో మోదీ (Pm modi), ఏపీలో జగన్ (Cm jagan) ప్రభుత్వాలను సాగనంపడం మా విధానం. మాతో కలిసి వచ్చే వారితో పొత్తులు పెట్టుకుంటాం. మోదీ, జగన్లు దేశాన్ని, రాష్ట్రాన్ని నాశనం చేశారు. జగన్ దోపిడీ, అరాచకాలతో ప్రజలు విసిగి