Home » CPM
హైదరాబాద్: ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ తెలంగాణలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం పార్టీల మధ్య స్నేహం చిగురిస్తోంది. అటు కాంగ్రెస్ పార్టీ అదిష్టానం, ఇటు వామపక్షాల జాతీయ నాయకత్వాల చోరవతో ఎన్నికల పొత్తుకు సానుకూల వాతావరణం ఏర్పడినట్లు సమాచారం.
బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్‌ను (CM KCR) నమ్మిన పాపానికి వామపక్షాలను (Left Parties) నిలువునా ముంచేశారు.!. అదేదో సామెత ఉంది కదా.. ఏరు దాటాక.. అన్నట్లుగా మునుగోడు ఉప ఎన్నిక (Munugodu By Elections) సమయంలో స్నేహగీతం ఆలపించిన బీఆర్ఎస్, కమ్యూనిస్టు పార్టీలు (BRS, CPI, CPM) ఎంతో కాలం చెలిమిని కొనసాగించలేకపోయాయి...
ఎన్నికలు సమీపిస్తున్నా కొద్దీ తెలంగాణలో రాజకీయ సమీకరణాలు (Telangana Politics) వేగంగా మారుతున్నాయి. పొత్తు విషయంలో బీఆర్ఎస్ (BRS) దూరం పెట్టిన వామపక్షాలను కాంగ్రెస్ పార్టీ దగ్గరకు తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. ఉభయ కమ్యూనిస్టు నేతలకు కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మాణిక్ థాక్రే ఫోన్ చేశారు. వచ్చే ఎన్నికల్లో కలిసి వెళ్దామని కమ్యూనిస్టులను ఆయన కోరినట్టు తెలుస్తోంది.
సీపీఐకి గట్టిపట్టున్న ఐదు స్థానాలతో పాటు అన్ని నియోజకవర్గంలోనూ పోటీకి సిద్ధమవుతున్నామని తెలిపారు. ఇంతకుముందు లాగానే పొత్తులు అంటూనే ఎలాంటి సంప్రదింపులు జరపకుండా సీఎం కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించడం చాలా విడ్డూరంగా
హైదరాబాద్: వామపక్షాలు తీవ్రస్థాయిలో బీఆర్ఎస్పై విరుచుకుపడుతున్నాయి. సీపీఐ, సీపీఎం నేతలు సీఎం కేసీఆర్‌పై కన్నెర్ర చేశారు. ముఖ్యమంత్రి పచ్చి అవకాశవాదని, నమ్మించి నట్టేట ముంచేశారని, నమ్మకద్రోహి అని విరుచుకుపడ్డారు.
హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ చేతిలో కమ్యూనిస్టులు మోసపోలేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. ఈ సందర్బంగా మంగళవారం ఆయన ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ మునుగోడులో బీఆర్ఎస్కు మద్దతు ఇవ్వడాన్ని సమర్థించుకున్నారు.
బీఆర్ఎప్ ప్రకటించిన ఫస్ట్ లిస్ట్‌పై వామపక్ష పార్టీలు మండిపడుతున్నాయి. మునుగోడు ఉపఎన్నికల్లో పెట్టుకున్న పొత్తు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కొనసాగుతుందని ఇప్పటిదాకా లెఫ్ట్ పార్టీలు భావించాయి. కానీ సీఎం కేసీఆర్ మాత్రం కామ్రేడ్లతో ఎలాంటి చర్చలు లేకుండానే
కిన్నెరసాని వరద ఉధృతికి నాగారం చెక్ డ్యాం కొట్టుకుపోయింది. ఇరిగేషన్ శాఖ, అవినీతి కాంట్రాక్టర్ ధనదాహంకు నాగారం చెక్ డ్యాం నిదర్శనంగా నిలిచింది. చెక్ డ్యాం కొట్టుకుపోయిన విషయాన్ని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వెలుగులోకి తెచ్చింది.
ఒబెరాయ్ హోటల్ కోసం యూనివర్సిటీలో 60, 80, 100 అడుగులతో మూడు రోడ్ల నిర్మాణానికి తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ నిర్ణయం తీసుకుంది. తిరుపతి కార్పొరేషన్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మంగళవారం యూనివర్సిటీ బంద్‌కి అన్ని విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. ఇప్పటికే వైసీపీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ టీడీపీ, బీజేపీ, జనసేన, కమ్యూనిస్టు పార్టీలు వీసీకి వినతి పత్రం సమర్పించారు.
పశ్చిమ బెంగాల్ పంచాయతీ ఎన్నికలను రద్దు చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. పోలింగ్ సందర్భంగా శనివారం రాష్ట్రవ్యాప్తంగా విధ్వంసం, హత్యలు, బ్యాలట్ బాక్సుల లూటీ వంటి దారుణాలు జరిగిన నేపథ్యంలో ఈ ఎన్నికలు చెల్లనివని ప్రకటించాలని కలకత్తా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కోరింది. దీనిపై అత్యవసర విచారణ జరపాలని కోరింది.