Home » CPM
ఆంధ్రప్రదేశ్లో అంగన్వాడీలు తమ సమస్యల కోసం ఆందోళనకు దిగారు. అంగన్ వాడీలకు సీపీఎం నేత బాబురావు మద్దతు ప్రకటించారు. అంగన్ వాడీలతో కలిసి ఆందోళన చేపట్టేందుకు రాగా విజయవాడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
సీపీఎం సీనియర్ నాయకుడు తమ్మినేని వీరభద్రం(Tammineni Veerabhadra) ఆరోగ్యం నిలకడగా ఉందని, చికిత్సకు స్పందిస్తున్నారని ఏఐజీ ఆస్పత్రి వైద్యులు విడుదల చేసిన హెల్త్బులెటెన్లో పేర్కొన్నారు.
ప్రకాశం: బీజేపీకి మద్దతు ఇచ్చే పార్టీలతో మాకు పొత్తు ఉండదని, దేశ వ్యాప్తంగా మత విధ్వేషాలు రెచ్చగొట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు అన్నారు.
జాతీయ స్థాయిలో బీజేపీ ( BJP ) వ్యతిరేక పార్టీలతో జతకడతామని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు ( Bv Raghavulu ) తెలిపారు. బుధవారం నాడు ఏలూరులో రాఘవులు మీడియాతో మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వం మీడియా గొంతు నొక్కటానికి కొత్త చట్టం తీసుకొచ్చిందని రాఘవులు మండిపడ్డారు.
ఈనెల 8న ఏపీలో జరుగుతున్న సమ్మెలపై సీపీఎం ( CPM ) రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నది. ఈమేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ సమావేశానికి పలు రాజకీయ పార్టీల ప్రతినిధులను సీపీఎం నేతలు ఆహ్వానించారు. ఉదయం 11 గంటలకు రౌండ్ టేబుల్ ప్రారంభం కానున్నది.
కమ్యునిస్టులతోపాటు కాంగ్రెస్ పార్టీని ఏకీపారేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi). కామ్రేడ్ల కంచుకోట కేరళలో బుధవారం నాడు ప్రధాని పర్యటించారు. ఆ రెండు పార్టీల తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ( Congress Govt ) ఆరు గ్యారెంటీల అమలు చేస్తుంనందుకు సంతోషంగా ఉందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ( Tammineni Veerabhadram ) పేర్కొన్నారు. శనివారం నాడు డా. బీఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి ( CM Revanth Reddy ) ని మర్యాదపూర్వకంగా కలిశారు.
విశాఖ: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో మీచౌంగ్ తుపాన్ భాధితులను ఆదుకోవడంలో జగన్ సర్కార్ విఫలం అయిందన్నారు.
ఈ ఎన్నికల్లో డబ్బు ప్రభావం బాగా పడిందని, అందువల్లే ఫలితాలు తారుమారయ్యాయని, అన్ని పార్టీలు ప్రత్యర్థి పార్టీలను ఓడించేందులకు ప్రజాస్వామ్య
ఎన్నికల్లో కమ్యూనిస్టులకు ఓట్లు, సీట్లు ముఖ్యం కాదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ( Tammineni Veerabhadram ) పేర్కొన్నారు. బుధవారం నాడు నేలకొండపల్లిలో తమ్మినేని వీరభద్రం మీడియాతో మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వానికి శుభాకాంక్షలు. నూతన ప్రభుత్వం ప్రజా అనుకూల పాలన సాగించాలని ఆకాంక్షిస్తున్నామని తమ్మినేని వీరభద్రం చెప్పారు.