Home » Cricket
టీ20 వరల్డ్ కప్ 2024 అనంతరం భారత జట్టు ప్రధాన కోచ్‌గా రాహుల్ ద్రావిడ్ పదవీకాలం ముగిసిపోయింది. ఆ స్థానంలో గౌతం గంభీర్‌ను బీసీసీఐ నియమించింది. బాధ్యతలు కూడా స్వీకరించి శ్రీలంకతో సిరీస్ కోసం భారత్ జట్టుని తీసుకొని అతిథ్య దేశానికి వెళ్లాడు.
స్థానిక ప్రభుత్వ ఉన్నత క్రీడా మైదానంలో ఆదివారం జరిగిన యూటీఎఫ్ స్వర్ణోత్సవ జిల్లాస్థాయి క్రికెట్ పోటీలలో రొద్దం, మడకశిర, ఎనపీకుంట జట్లు విజయం సాధించాయి. మొదట జరిగిన రొద్దం-అమరాపురం జట్ల మ్యాచలో రొద్దం జట్టు విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన రొద్దం జట్టు 12ఓవర్లలో 154పరు గులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన అమరాపురం జట్టు 54పరు గులకు ఆలౌట్ అయింది.
స్కూల్ క్రికెట్ టోర్నమెంట్ బాలికల విభాగంలో సెయింట్ విన్సెంట్ డీ పాల్, బాలురలో మాంటిస్సోరి స్కూల్ జట్లు విజేతలుగా నిలిచాయి. శనివారం స్థానిక అనంత క్రీడాగ్రామం ఆర్డీటీ స్టేడియంలో ఆర్డీటీ జిల్లాస్థాయి స్కూల్ క్రికెట్ టోర్నీ ఫైనల్ పోటీలు నిర్వహించారు.
శ్రీలంక పర్యటన కోసం భారత జట్టును బీసీసీఐ (BCCI) ప్రకటించింది. జులై 27 నుంచి ఆగష్టు 7వరకు మూడు టీ20లు, మూడు వన్డే మ్యాచ్‌లను ఆడనుంది.
ఇటీవల టీ 20 వరల్డ్ కప్ ముగిసిన సంగతి తెలిసిందే. వరల్డ్ కప్ మ్యాచ్‌లకు అగ్రరాజ్యం అమెరికా ఆతిథ్యం ఇచ్చింది. టీ20 వరల్డ్ కప్‌కు ప్రేక్షకుల నుంచి అంతగా ఆదరణ రాలేదు. దాంతో ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)కు భారీగా నష్టం వాటిల్లినట్టు తెలుస్తోంది. రూ.167 కోట్ల మేర ఐసీసీ నష్టపోయిందని పీటీఐ రిపోర్ట్ చేసింది.
విరాట్ కోహ్లీ పూర్తిగా మారిపోయాడంటూ లక్నో సూపర్ జెయింట్స్ ఆటగాడు అమిత్ మిశ్రా వ్యాఖ్యలపై పంజాబ్ జట్టు ఆటగాడు శశాంక్ సింగ్ స్పందించారు. విరాట్ కోహ్లీ అందరితో స్నేహపూర్వకంగా ఉంటాడని.. ఎంతో సానుకూల ధృక్పదంతో ఆలోచిస్తాని శశాంక్ సింగ్ తెలిపారు.
ఇటీవల కాలంలో క్రికెట్లో అద్భుతమైన క్యాచ్ ఏది అని అడిగితే వెంటనే గుర్తొచ్చేది టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ పట్టిన క్యాచ్. ఆ ఒక్క క్యాచ్ మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసింది.
మహిళా క్రికెట్ పోటీల్లో పలు జట్లు విజయం సాధించాయి. బుధవారం స్థానిక అనంత క్రీడాగ్రామంలో ఆంధ్రా క్రికెట్ అసోసియేషన, జిల్లా క్రికెట్ సంఘం సంయుక్త ఆధ్వర్యంలో సీనియర్ మహిళా అంతర్ జోనల్ క్రికెట్ పోటీలు నిర్వహించారు.
వరల్డ్ ఛాంపియన్స్ ఆఫ్ లెజెండ్స్ టోర్నీలో టీమిండియా విజేతగా నిలిచింది. ఫైనల్ మ్యాచ్‌లో పాకిస్తాన్‌ను ఐదు వికెట్ల తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్ అనంతరం పలువురు భారత మాజీ ఆటగాళ్లు ప్లేయింగ్ లెవెన్, టాప్ త్రీ బ్యాట్స్‌మెన్‌ను ఎంపిక చేశారు.
టీమిండియా హెడ్ కోచ్‌గా నియమితులైన గౌతమ్ గంభీర్ తన మార్క్ స్ట్రాటజీస్ మొదలెట్టేశాడు. జట్టు సభ్యులు అందరూ అన్ని ఫార్మాట్లలో విధిగా ఆడాలని స్పష్టం చేశారు. జట్టు ప్రయోజనాల కోసం ఆడాలని తేల్చి చెప్పారు.