Home » Crime
క్రియా హెల్త్‌కేర్ ప్రైవేట్ కంపెనీ చీఫ్, వ్యాపారవేత్త చెన్నుపాటి వేణుమాధవ్‌ను అపహరించి, బెదిరించి, బలవంతంగా 40ు వాటా షేర్లను బదిలీ చేయించుకున్న కేసులో.. హైకోర్టు ఇద్దరు నిందితులకు అరెస్టు నుంచి తాత్కాలిక రక్షణ కల్పించింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడు.
కౌంటింగ్ రోజు గొడవలకు దిగితే కఠిన చర్యలు తీసుకుంటామని ఏఎస్పీ విజయభాస్కర్‌రెడ్డి హెచ్చరించారు. స్ధానిక వనటౌన పోలీస్ స్టేషనలో శనివారం ఎన్నికల కౌంటింగ్ రోజున తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై వనటౌన, టూటౌన, రూరల్ పోలీసులతో సమావేశం నిర్వహించారు.
గుంతకల్లు-గుత్తి ఎనహెచ 67 హైవే నక్కనదొడ్డి గ్రామసమీపంలోని సుధాకర్ రెడ్డి కోళ్లఫారం వద్ద లారీ డ్రైవర్, క్లినర్‌ను బెదరించిన సంఘటనలో ఇద్దరు దొంగలను రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ వివరాలను శనివారం సీఐ మహేశ్వర్‌రెడ్డి వెల్లడించారు. కర్ణాటక రాష్ట్రం హొసపేటలో ఓ ఫ్యాక్టరీ నుంచి లారీ స్లాగ్ లోడుతో జమ్మలమడుగులోని దాల్మియా సిమెంట్ ఫ్యాక్టిరీకి గురువారం సాయంత్రం బయలుదేరారు.
సైబర్ నేరగాళ్ల మోసాలకు అడ్డూఅదుపూ లేకుండా పోతోంది. ప్రస్తుతమున్న సాంకేతికతను అడ్డం పెట్టుకొని, మాయమాటలతో అమాయకుల్ని బుట్టలో పడేసి.. భారీ మొత్తంలో డబ్బులు..
జోగులాంబ గద్వాల జిల్లా: ఎర్రవల్లి చౌరస్తాలోని పెట్రోల్ పంపు దగ్గర జాతీయ రహదారిపై శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంగా వస్తున్న స్కార్పియో వాహనం.. లారీని ఢీ కొంది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
కౌంటింగ్ ఏజెంట్లను రెచ్చగొట్టే విధంగా అనుచిత వ్యాఖ్యలు చేసిన అభియోగంపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై క్రిమినల్ కేసు నమోదు చేశారు.
ఎనఎ్‌సయూఐ జాతీయ కార్యదర్శి సంపతకుమార్‌ను హిందూపురం ప్రాంతంలో హత్యచేసి ధర్మవరం వద్ద పడేసినట్లు పోలీసులు ఆనవాళ్లను గుర్తించినట్లు సమాచారం.
ఇంటి యజమానిని కొట్టి, బలవంతంగా ఖాళీ చేయించిన కేసులో సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు మహమ్మద్ ఆజం ఖాన్‌కు గురువారం ఎంపీ/ఎమ్మెల్యేల ప్రత్యేక కోర్టు పదేళ్ల జైలు శిక్ష విధించింది.
మనుషుల్లో రానురాను నేరస్వభావం బాగా పెరిగిపోతోంది. చిన్న చిన్న విషయాలపై కూడా కోపాద్రిక్తులై దారుణాలకు పాల్పడుతున్నారు. అయిన వాళ్లనే అత్యంత దారుణంగా చంపేస్తున్నారు. ఇప్పుడు...
చేసిన తప్పులు, అక్రమాలు బయటకు పొక్కడంతో స్కాంవీరులు దుప్పటి పంచాయితీకి వెళ్లారు. ప్రస్తుతం పనిచేస్తున్న అధికారులను కలిసి లక్ష రూపాయల లంచం ఆఫర్ చేసినట్లు తెలిసింది. లక్షలకు లక్షలు స్వాహా చేసి.. ఓ లక్ష రూపాయలతో అధికారుల నోరు మూయించాలని ప్రయత్నించి.. విఫలమైనట్లు ప్రచారం జరుగుతోంది. గుంతకల్లు ఎంపీడీఓ కార్యాలయంలో గతంలో అభివృద్ధి పనుల నిధులు పక్కదారిపట్టిన విషయం తెలిసిందే. దీనిపై ఇప్పటికే ...