Home » Crime
కౌంటింగ్ ఏజెంట్లను రెచ్చగొట్టే విధంగా అనుచిత వ్యాఖ్యలు చేసిన అభియోగంపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై క్రిమినల్ కేసు నమోదు చేశారు.
ఎనఎ్‌సయూఐ జాతీయ కార్యదర్శి సంపతకుమార్‌ను హిందూపురం ప్రాంతంలో హత్యచేసి ధర్మవరం వద్ద పడేసినట్లు పోలీసులు ఆనవాళ్లను గుర్తించినట్లు సమాచారం.
ఇంటి యజమానిని కొట్టి, బలవంతంగా ఖాళీ చేయించిన కేసులో సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు మహమ్మద్ ఆజం ఖాన్‌కు గురువారం ఎంపీ/ఎమ్మెల్యేల ప్రత్యేక కోర్టు పదేళ్ల జైలు శిక్ష విధించింది.
మనుషుల్లో రానురాను నేరస్వభావం బాగా పెరిగిపోతోంది. చిన్న చిన్న విషయాలపై కూడా కోపాద్రిక్తులై దారుణాలకు పాల్పడుతున్నారు. అయిన వాళ్లనే అత్యంత దారుణంగా చంపేస్తున్నారు. ఇప్పుడు...
చేసిన తప్పులు, అక్రమాలు బయటకు పొక్కడంతో స్కాంవీరులు దుప్పటి పంచాయితీకి వెళ్లారు. ప్రస్తుతం పనిచేస్తున్న అధికారులను కలిసి లక్ష రూపాయల లంచం ఆఫర్ చేసినట్లు తెలిసింది. లక్షలకు లక్షలు స్వాహా చేసి.. ఓ లక్ష రూపాయలతో అధికారుల నోరు మూయించాలని ప్రయత్నించి.. విఫలమైనట్లు ప్రచారం జరుగుతోంది. గుంతకల్లు ఎంపీడీఓ కార్యాలయంలో గతంలో అభివృద్ధి పనుల నిధులు పక్కదారిపట్టిన విషయం తెలిసిందే. దీనిపై ఇప్పటికే ...
క్రైమ్ బ్రాంచ్ పోలీసులమంటూ అర్ధరాత్రి వాట్సాప్ కాల్ చేసిన సైబర్ కేటుగాళ్లు.. మీ ఖాతా నుంచి ఉగ్రవాదులకు డబ్బులు వెళ్లాయని భయపెట్టి ఓ వృద్ధుడి నంచి రూ.2లక్షలు కాజేశారు. పోలీసుల వివరాల ప్రకారం... ఆ సైబర్ కేటుగాళ్లు, రిటైర్డ్ ఉద్యోగికి వాట్సాప్ వీడియో కాల్ చేశారు. ఆయన లిఫ్ట్ చేయగానే ఆవలివైపు పోలీసు యూనిఫామ్‌లో ఓ దుండగుడు కనిపించాడు.
భిన్న సామాజిక వర్గాలకు చెందిన మైనర్ల మధ్య ప్రేమ.. ఫలితంగా ఆ వర్గాల పెద్దల మధ్య మనస్పర్థలు.. చివరికి బాలుడి తండ్రి మృతికి దారితీశాయి. సంగారెడ్డి జిల్లా కోహీర్ మం డలం బడంపేట గ్రామంలో ఈ ఘటన జరిగింది. మృతుడు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన బ్యాగరి నరసింహులు.
ఉపాధి కోసం ప్రైవేటు కన్సల్టెన్సీని ఆశ్రయించి మోసపోయిన తెలంగాణ యువకుడు కాంబోడియాలో చిత్రహింసలకు గురవుతున్నాడు. ప్రస్తుతం కాంబోడియా జైల్లో మగ్గుతున్న ఆ యువకుడి దీన పరిస్థితి సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ప్రముఖ బిల్డర్, కుత్బుల్లాపూర్ వాస్తవ్యుడు, జనసేన పార్టీ నేత, క్యాసినోకింగ్ కుప్పాల మధు (49) కర్ణాటకలోని బీదర్‌లో దారుణహత్యకు గురయ్యాడు. హైదరాబాద్ నుంచి మధు, తన ముగ్గురు స్నేహితులతో కలిసి బీదర్‌కు వెళ్లాడు.
పాత కక్షలు ఓ యువకుడి ప్రాణం తీశాయి. సూర్యాపేట జిల్లా టేకుమట్ల గ్రామ శివారులో ఈ నెల 23న జరిగిన నందికొండ వెంకటేశ్(25) కిడ్నాప్ కేసు విషాదాంతమైంది.