Home » Cyber Crime
‘మీ పేరుతో డ్రగ్స్(Drugs) పార్సిల్ డెలివరీ అయింది. పూర్తి ఆధారాలు మా వద్ద ఉన్నాయి. పై అధికారులు చెప్పిన విధంగా నడుచుకొని అడిగినంతా డబ్బులు ఇవ్వాలి. లేదంటే అరెస్టు చేస్తామని’ గుర్తుతెలియని వ్యక్తులు క్రైమ్ బ్రాంచి పోలీసుల్లా(Crime Branch Police) బెదిరించారు.
సైబర్ నేరగాళ్లు(Cyber criminals) మరో కొత్తరకం మోసానికి తెరతీశారు. స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా(State Bank of India)లో ఖాతాదారులను లక్ష్యంగా చేసుకున్న కేటుగాళ్లు ఎస్బీఐ రివార్డు పాయింట్స్(SBI Reward Points) పేరుతో ఒక నకిలీ మెసేజ్‌ను సర్క్యులేట్ చేస్తున్నారని సైబర్ క్రైమ్ పోలీసులు పేర్కొన్నారు. ‘
స్టాక్ మార్కెట్లో పెట్టుబడుల పేరుతో సైబర్ నేరగాళ్లు ఓ టెకీకి రూ.2.43 కోట్ల మేర కుచ్చుటోపీ పెట్టిన ఉదంతమిది. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పోలీ్‌సస్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ ప్రవీణ్‌రెడ్డి కథనం ప్రకారం.. ఏపీఆర్ కాలనీకి చెందిన ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ జూన్ 19న స్టాక్ మార్కెట్, ఇన్వె్‌స్టమెంట్‌కు సంబంధించి ఫేస్బుక్లో కనిపించిన ప్రకటనకు ఆకర్షితుడయ్యాడు.
తెలంగాణ మినరల్ డెవల్‌పమెంట్ కార్పొరేషన్ (టీజీఎండీసీ) ద్వారా ఇసుక తరలించే లారీల యజమానులు అడ్డదారుల్లో బుకింగ్‌లు చేసుకోవడం అధికారులకు తలనొప్పిగా మారింది. కొందరికే పదే పదే బుకింగ్ ఆర్డర్లు లభిస్తుండగా, ఇతరులు ఎన్ని పర్యాయాలు ఆన్లైన్లో నమోదు చేసుకోవాలనుకున్నా అవకాశం దక్కటం లేదు.
హైదరాబాద్: తెలంగాణలో మరో సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో నిన్న(శుక్రవారం) ఒకే రోజు స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ పేరుతో ఇద్దరు వ్యక్తుల నుంచి కేటుగాళ్లు రూ.80లక్షలు దోచేశారు. దీంతో బాధితులు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు.
యూట్యూబర్లు, ఇంజనీరింగ్ విద్యార్థులు ఇలా ఎవరైనా ఈ క్యూఆర్ కోడ్లను స్కాన్ చేసుకుని వాటి వివరాలను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ముందుగా పేరు, వివరాలు రిజిస్టర్ చేసుకుని..
భారతీయ క్రిప్టో ఎక్స్ఛేంజ్ WazirXపై 10 రోజుల క్రితం సైబర్ ఎటాక్(cyber attack) జరిగింది. ఆ క్రమంలో హ్యాకర్లు $230 మిలియన్ల (రూ.1,925,99,24,000) కంటే ఎక్కువ విలువైన పెట్టుబడిదారుల హోల్డింగ్లను లూటీ చేశారు. దీంతో ఈ సంస్థ US ఏజెన్సీ FBIని ఈ దాడి గురించి సంప్రదించగా, ఇందులో ఉత్తర కొరియా సైబర్ నేరస్థులు ఉండవచ్చని తాజాగా ప్రకటించారు.
నగరంలోని విద్యానగర్‌లో సైబర్ మోసం వెలుగుచూసింది. సీబీఐ అధికారులమని చెప్పిన కేటుగాళ్లు సెల్వా రోజ్లిన్ అనే మహిళ నుంచి సుమారు రూ.26లక్షలు దోచుకున్నారు. ముంబయి నుంచి ఫోన్ చేస్తున్నామని, మీ పేరిట వచ్చిన కొరియర్లో డ్రగ్స్ ఉన్నాయంటూ ఆమెను బెదిరించారు. దీంతో భయపడిపోయిన సదరు మహిళ కేటుగాళ్లు చెప్పిన అకౌంట్‌కు డబ్బు పంపించింది. అనంతరం మోసపోయినట్లు గుర్తించి పోలీసులను ఆశ్రయించింది.
ముంబై క్రైం బ్రాంచ్(Mumbai Crime Branch) నుంచి మాట్లాడుతున్నామని హైదరాబాద్(Hyderabad) వాసికి ఫోన్ చేసిన కేటుగాళ్లు అతడి ఖాతాల నుంచి రూ.22 లక్షలు కొట్టేశారు. నగరానికి చెందిన వ్యక్తికి ఇటీవల కొత్త నంబర్ నుంచి ఫోన్ వచ్చింది.
అధునాతన సాంకేతికత అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి ఆన్లైన్ మోసాలు పెచ్చుమీరిపోయాయి. సైబర్ నేరగాళ్లు రకరకాల మార్గాల ద్వారా జనాలను బురిడీ కొట్టిస్తూ.. లక్షల్లో డబ్బులు కాజేస్తున్నారు. ఓసారి ఆఫర్లతో..