Home » Cyberabad Police
ప్రజల ప్రాణాలను కాపాడటంలో ట్రాఫిక్ పోలీసులు నిరంతరం తమ వంతు పాత్రను పోషిస్తున్నారు. ప్రాణాలను నిలిపే చికిత్స కోసం అవసరమైన ఊపిరితిత్తులు, మూత్రపిండాలు వంటి అవయవాలను సురక్షితంగా, సకాలంలో రవాణా చేయడానికి సహకరిస్తూ ప్రశంసలు పొందుతున్నారు. హైదరాబాద్, సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సమన్వయంతో అందిస్తున్న ఈ చేయూతకు అందరి మన్ననలు లభిస్తున్నాయి.
డ్రగ్స్ కేసులో ప్రముఖ సినీ నిర్మాత అరెస్ట్ కావడం సంచలనంగా మారింది. ప్రముఖ సినీ నిర్మాత కేపీ చౌదరిని పోలీసులు అరెస్ట్ చేశారు. డ్రగ్స్ ముఠా సైబరాబాద్ పోలీస్ చేతికి చిక్కింది. గత కొంతకాలంగా కేపీ చౌదరి గోవాలో ఉంటున్నారు. ఆయన కబాలి సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు.
సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్(Cyberabad Police Commissionerate) పరిధిలో నిబంధనల ఉల్లంఘన, ఇతర కారణాలతో పోలీసులు స్వాధీనం చేసుకున్న..
డేటా లీక్ కేసులో (data leak case) కీలక మలుపు తిరిగింది.
కేపీహెచ్‌బీలోని (KPHB) పలు ఓయో రూమ్లపై (Oyo Rooms) బాలానగర్ ఎస్వోటీ పోలీసులు (Balanagar SOT Police) దాడులు చేశారు. 9 మంది యువతులను..
ఆధార్, పాన్‌కార్డ్, బ్యాంక్ అకౌంట్ వంటి గోప్యమైన వ్యక్తిగత డేటా మనకు తెలియకుండానే దొంగల ముఠా చేతుల్లోకి వెళ్తే !? ఆ డేటా అంగట్లో సరుకులా అమ్మకానికి సిద్ధంగా ఉందని తెలిస్తే!?..