Home » Dantewada
మావోయిస్టులకు వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఐదు రోజుల క్రితం చోటు చేసుకున్న ఎన్‌కౌంటర్‌లో భారీ సంఖ్యలో మావోలు మృతి చెందగా.. నేడు (మంగళవారం) జరిగిన మరో ఎన్‌కౌంటర్‌లో మరి కొందరు మావోలు కన్ను మూశారు.
ఛత్తీస్‌ఘడ్‌లో పోలీసులు-మావోయిస్టుల మధ్య ఎన్‌కౌంటర్‌లు (Encounter) ఇప్పట్లో ఆగే పరిస్థితి కనిపించట్లేదు. రెండ్రోజులుగా నక్సలైట్లు.. పోలీసు బలగాల మధ్య భీకరమైన ఎదురు కాల్పులు జరుగుతున్నాయి...