Home » David Warner
AUS Vs PAK: బుధవారం నుంచి సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియా-పాకిస్థాన్ మధ్య మూడో టెస్టు జరగనుంది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా జట్టు మెల్‌బోర్న్ నుంచి సిడ్నీకి పయనం అయ్యింది. ఈ క్రమంలో స్టార్ బ్యాటర్ డేవిడ్ వార్నర్ బ్యాగ్ మిస్ కావడం చర్చనీయాంశంగా మారింది.
David Warner Retirement: ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. నూతన సంవత్సరం రోజున అభిమానులకు షాకింగ్ న్యూస్ చెప్పాడు. ఇప్పటికే టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన వార్నర్ వన్డేలకు కూడా వీడ్కోలు పలికాడు.
David Warner: ఐపీఎల్ వేలం జరుగుతున్న సమయంలో ఓ ఆశ్చర్యకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ సోషల్ మీడియాలో బ్లాక్ చేసింది. ఈ విషయాన్ని వార్నర్ స్వయంగా అభిమానులతో పంచుకున్నాడు. ఈ మేరకు స్క్రీన్ షాట్లను షేర్ చేశాడు.
న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. టీ20 స్టైలులో చెలరేగిన కంగారులు కివీస్ బౌలర్లకు చుక్కలు చూపిస్తూ పరుగుల వరద పారించారు. ఓపెనర్లు ట్రావిస్ హెడ్(109), డేవిడ్ వార్నర్(81) ఊచకోతకు తోడు చివర్లో కమిన్స్(37) మెరుపులు మెరిపించడంతో న్యూజిలాండ్ ముందు ఆస్ట్రేలియా 389 పరుగుల కొండంత లక్ష్యాన్ని ఉంచింది.
ప్రపంచకప్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఓపెనర్లు ట్రావిస్ హెడ్, డేవిడ్ వార్నర్ విధ్వంసం సృష్టించారు. కివీస్ బౌలర్లను ఊచకోత కోసిన వీరిద్దరు టీ20 స్టైలులో పరుగుల వరద పారించారు.
వరల్డ్‌కప్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావిస్ హెడ్ చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో కివీస్ బౌలర్లను ఊచకోత కోసిన హెడ్ సెంచరీతో విరుచుకుపడ్డాడు. టీ20 స్టైలులో 59 బంతుల్లోనే సెంచరీ చేసి విశ్వరూపం ప్రదర్శించాడు.
ప్రపంచకప్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఓపెనర్లు ఊచకోత కోశారు. ఆరంభం నుంచే కివీస్ బౌలర్లపై విరుచుకుపడిన డేవిడ్ వార్నర్, ట్రావిస్ హెడ్ పరుగుల సునామీ సృష్టించారు. ఫోర్లు, సిక్సులతో రెచ్చిపోయిన వీరిద్దరు పవర్ ప్లేలో పెను విధ్వంసం సృష్టించారు.
ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ పాకిస్థాన్‌పై సెంచరీతో చెలరేగాడు. వన్డే ప్రపంచకప్‌లో భాగంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా, పాకిస్థాన్ తలపడ్డాయి.
ఈ సీజన్‌లో దారుణంగా ఆడుతున్న జట్టు ఏదైనా ఉందీ అంటే.. అది ఢిల్లీ కేపిటల్స్ (Delhi Capitals) ఒక్కటే. ఇప్పటి వరకు 8 మ్యాచ్‌లు ఆడిన వార్నర్
ఐపీఎల్ (IPL) పాయింట్ల పట్టికలో చివరి రెండు స్థానాల్లో ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH)-ఢిల్లీ