Home » DeepFakeVideo
డీప్‌ఫేక్.. మన భారతదేశాన్ని పట్టి పీడిస్తున్న అతిపెద్ద సాంకేతిక సమస్యల్లో ఇది ఒకటి. మానవుల పురోగతి కోసం ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్’ని తీసుకొస్తే.. దాన్ని కొంతమంది తప్పుడు పనులకు..
Rahul Gandhi: డీప్‌ఫేక్.. డీప్‌ఫేక్.. డీప్‌ఫేక్.. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ పేరే వినిపిస్తోంది. యువత ఎదుగుదల కోసం ఈ అధునాతన సాంకేతికతను అందుబాటులోకి తీసుకొస్తే.. కొన్ని వర్గాల వారు దీనిని..
మగాళ్లలో కొందరు మృగాళ్లు ఉంటారు. వావివరసలు చూడకుండా మహిళలపై కీచకపర్వానికి పాల్పడుతుంటారు. ఎలాగైనా మహిళల్ని లొంగదీసుకొని, తమ కామవాంఛ తీర్చుకోవాలని చూస్తుంటారు.
సరికొత్త ఆవిష్కరణలు, కెరీర్‌ని మెరుగుపరచుకోవడం కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని తీసుకొస్తే.. కొందరు దుండగులు మాత్రం దానిని తప్పుడు పనుల కోసం వినియోగిస్తున్నారు. ముఖ్యంగా.. డీప్‌ఫేక్ వీడియోలతో వివాదానికి తెరలేపుతున్నారు. సాంకేతిక రంగంలో అల్లకల్లోల వాతావరణం సృష్టిస్తున్నారు.
సినీ నటి రష్మిక మందన్న డీప్‌ఫేక్ వీడియో కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నలుగురి అనుమానుతుల్ని ట్రాక్ చేశామని పోలీసులు అన్నారు. అయితే.. ఈ నలుగురు క్రియేటర్లు కాదని..
రతన్ టాటాకు చెందిన ఓ ఇన్ స్టాగ్రామ్ వీడియో ఆందోళన కలిగిస్తోంది. పారిశ్రామిక వేత్త, టాటా గ్రూప్ మాజీ ఛైర్మన్ రతన్ టాటా(Ratan Tata)కు చెందిన ఓ డీప్ ఫేక్ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది.
సోషల్ మీడియాలో వరుస డీప్‌ఫేక్ వీడియోల ఉదంతాలు ఆందోళన కలిగిస్తుండటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. త్వరలోనే వీటి నియంత్రణ, తగిన చర్యలు తీసుకునేందుకు ఒక అధికారిని నియమిస్తామని కేంద్ర ఎలక్ట్రానిక్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ శుక్రవారంనాడు తెలిపారు.
ఓ కీలక సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ, పలువురు ప్రముఖులు డీప్‌ఫేక్ సమస్యపై నిర్వహించిన తీవ్ర ఆందోళనలు వ్యక్తం చేసిన తరుణంలో.. ఈ వ్యవహారంపై ప్రభుత్వం వీలైనంత త్వరగా నియంత్రణ తీసుకురావాలని నిర్ణయించిందని ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.
ఇప్పుడు దేశంలో డీప్‌ఫేక్ వీడియోల వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సాంకేతికతను అడ్డం పెట్టుకొని, కొందరు దుండగులు ఈ డీప్‌ఫేక్ వీడియోలను సృష్టిస్తున్నారు. అభ్యంతకరమైన వీడియోలను ఎంపిక చేసుకొని
AI: ప్రముఖ హీరోయిన్, బ్యూటీ రష్మిక మందన్నా(Rashmika Mandanna) డీప్ ఫేక్(Deep Fake) వీడియో వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా ఈ వీడియోపై ఢిల్లీ(Delhi) పోలీసులు కేసు నమోదు చేశారు.