Home » DK Aruna
జిల్లాలోని బీజేపీ మహా ర్యాలీ నిర్వహించింది.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై (KCR) బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ (DK Aruna) విమర్శలు గుప్పించారు.
బీజేపీ తెలంగాణ ఎంపీ బండి సంజయ్‌కు ప్రమోషన్ లభించింది. ఆయనకు అధిష్ఠానం కీలక పదవి అప్పగించింది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బండి సంజయ్‌ను నియమిస్తూ జాతీయ నాయకత్వం కొద్ది సేపటి క్రితం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలోనే డీకే అరుణను జాతీయ ఉపాధ్యక్షురాలిగా కొనసాగిస్తున్నట్టు ప్రకటించింది. ఇక ఏపీ బీజేపీ నేత సత్యకుమార్‌కు సైతం మరోసారి జాతీయ కార్యదర్శిగా అవకాశం కల్పిస్తూ బీజేపీ నిర్ణయం తీసుకుంది.
తెలంగాణ బీజేపీలో (TS BJP) పెనుమార్పులు చోటుచేసుకునున్నాయా..? గులాబీ పార్టీని (BRS) మూడోసారి అధికారంలోకి రానివ్వకూడదని వ్యూహాత్మకంగా కమలం పార్టీ అడుగులు వేస్తోందా..? రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ (Bandi Sanjay) స్థానంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని (Kishan Reddy) నియమించడానికి బీజేపీ అగ్రనేతలు సిద్ధమయ్యారా..?..
ఈటల రాజేందర్‌కు (Etela Rajender) కీలక పదవి వస్తోంది.. త్వరలోనే ఆయనకు ప్రమోషన్.. ఇక తెలంగాణలో (Telangana) ఆయనకు తిరుగుండదు.. సీఎం కేసీఆర్‌పై (CM KCR) ఊహించని అస్త్రాన్నే బీజేపీ (BJP) ప్రయోగించబోతోంది..
తెలంగాణ బీజేపీలో (TS BJP) ఇప్పుడు అంతా గజిబిజీగా ఉంది.. ఇందుకు ప్రస్తుతం పార్టీలో నెలకొన్న పరిణామాలను చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది..! రాష్ట్ర అధ్యక్షుడ్ని మార్చబోతున్నారని ఈటల రాజేందర్ (Etela Rajender) లేదా డీకే అరుణకు (DK Aruna) ఈ పదవి కట్టబెడతారని వార్తలు రావడం.. మరోవైపు బండి సంజయ్‌ను (Bandi Sanjay) కేంద్ర మంత్రి పదవి (Central Minister) ఇచ్చి ఢిల్లీ పంపుతారని రోజుకో వార్త వస్తోంది..
మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి కన్నుమూశారు. గచ్చిబౌలి ఏఐజి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు తెల్లవారు జామున 5 గంటల ప్రాంతంలో దయాకర్ రెడ్డి తుది శ్వాస విడిచారు. గత కొంతకాలంగా కాన్సర్ వ్యాధితో దయాకర్ రెడ్డి బాధపడుతున్నారు. మూడుసార్లు టీడీపీ తరపున కొత్తకోట దయాకర్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు.
తెలంగాణలో కాంగ్రెస్ (Telangana Congress) మంచి జోష్ మీద ఉంది. కర్ణాటక ఫలితాల (Karnataka Results) తర్వాత ఒక్కసారిగా తెలంగాణలో సీన్ మారిపోయింది. మునుపెన్నడూ లేని విధంగా గాంధీ భవన్ (Gandhi Bhavan) చేరికలతో కలకలలాడుతోంది.
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిని (TS BJP Chief) మార్చబోతున్నారని గత 24 గంటలుగా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. సీనియర్ నేత ఈటల రాజేందర్ (Etela Rajender) లేదా డీకే అరుణకు (DK Aruna) అధ్యక్ష పదవి కట్టబెట్టి..
మునుగోడు ఉపఎన్నికలకు సంబంధించి బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు