Home » Doctor
కోల్ కతాలో వైద్యురాలి మృతిపై దేశవ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటాయి. వైద్య సంఘాలు పెద్ద ఎత్తున నిరసనకు దిగాయి. నిందితుడు సంజయ్ రాయ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నాయి. వైద్యురాలి మృతిపై దేశవ్యాప్తంగా ఒక్కటే చర్చ.. ఇంతలో మరో వైద్యురాలిపై దాడి జరిగింది.
మొటిమల సమస్యలు రావడానికి వివిధ కారణాలు ఉంటాయి. ఆహారంలో తగిన పోషకాలు లేకపోవడం, ఏవైనా కొన్ని ఆహార పదార్థాలు సరిపడకపోవడం, హార్మోను సమస్యల వల్ల మొటిమలు వచ్చే అవకాశం ఉంది. సమస్య మూలాన్ని తెలుసుకోవడం ద్వారా...
కోల్‌కతా ఆర్జీ కార్ వైద్య కళాశాలలో జూనియర్ వైద్యురాలిపై హత్యాచారం ఘటనను తీవ్రంగా నిరసిస్తూ రాష్ట్రంలోని వైద్య సంఘాలు శనివారం భారీఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహించాయి.
డాక్టర్లు, ఇతర ఆరోగ్య సిబ్బంది భద్రతకు తీసుకోవాల్సిన చర్యల కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ పేర్కొంది. సంబంధిత నిపుణులు, రాష్ట్ర ప్రభుత్వాలు తమ అభిప్రాయాలను కమిటీకి తెలపవచ్చునని వెల్లడించింది.
ఆఫ్రికా దేశాలను వణికిస్తున్న ఎంపాక్స్(కోతుల నుంచి వ్యాపించే అరుదైన వ్యాధి) ఇప్పుడు పాకిస్థాన్‌కూ వ్యాపించింది. ముగ్గురు వ్యక్తుల్లో ఎంపాక్స్ లక్షణాలు ఉన్నట్టు పాక్ వైద్యులు నిర్ధారించారు. వారిని ఐసోలేషన్‌లో ఉంచారు.
పశ్చిమబెంగాల్ రాష్ట్రరాజధాని కోల్‌కతా లో జూనియర్ వైద్యురాలిపై హత్యాచారం చేసిన వారిని కఠినంగా శిక్షిం చాలంటూ ప్రభుత్వ, ప్రైవేటు డాక్టర్లు, వైద్య సిబ్బంది ధర్మవరంలో భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. ఆల్ఇండియా మెడికల్ అసోసియేషన పిలుపు మేరకు శనివారం పట్టణంలోని ప్రభుత్వ, ఫ్రైవేటు ఆసుప త్రుల డాక్టర్లు, వైద్యసిబ్బంది వైద్య సేవలను బంద్‌చేసి, ధర్మవరం ప్రభుత్వాసుపత్రి నుంచి ఫ్లకార్డులు పట్టుకుని కళాజ్యోతిసర్కిల్, కాలేజ్‌సర్కిల్ మీదుగా ర్యాలీ సాగించారు. వైద్యులపై దాడులు పూర్తిగా నశించాలి, డాక్టర్లును కాపా డండి మిమ్మల్ని మేము కాపాడుతాం అంటూ నినాదాలు చేశారు.
పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతా(Kolkata)లో మహిళా ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనకు వ్యతిరేకంగా గత కొన్ని రోజులుగా నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే నేడు ఇండియన్ మెడికల్ అసోసియేషన్(IMA) దేశవ్యాప్త సమ్మెను ప్రకటించింది.
జూనియర్ వైద్యురాలిపై హత్యాచార ఘటన నేపథ్యంలో బెంగాల్ సీఎం మమత రాజీనామా చేయాలంటూ శుక్రవారం ఆ రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ ర్యాలీలు చేపట్టింది. బెంగాల్లో శాంతిభద్రతలు అదుపుతప్పాయని..
ఆర్జీ కర్ వైద్యకళాశాల, ఆస్పత్రిపై బుధవారం అర్ధరాత్రి దుండగులు పాల్పడిన దాడి ఘటనపై కలకత్తా హైకోర్టు శుక్రవారం తీవ్రంగా స్పందించింది.