Home » Dog
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఏదో వెతుక్కుంటూ వెళ్తున్న ఓ కుక్కకు (dog) మధ్యలో ఓ గోడ అడ్డుగా వస్తుంది. చాలా ఎత్తుగా ఉండడంతో కాసేపు ఆగి.. ‘‘ఎలా ఎక్కాలబ్బా’’.. అని అలోచిస్తుంది. చివరకు...
నేటి ఆధునిక కాలంలో మనిషిలో మానవత్వం చచ్చిపోతుందనే మాట ఎక్కువుగా వింటూఉంటాం. కానీ ఒక్కో వ్యక్తి ప్రవర్తన ఒక్కో విధంగా ఉంటుంది. వ్యక్తి ప్రవర్తన ఆధారంగా ఆ వ్యక్తిలో మానవత్వాన్ని అంచనా వేస్తుంటారు. ఏదైనా బాధాకరమైన ఘటన జరిగినప్పుడు స్పందించే తీరు వ్యక్తి మానవత్వానికి కొలబద్దగా చెప్పుకోవచ్చు.
పదేళ్లపాటు అల్లారు ముద్దుగా పెంచిన శునకం మృతిచెందడంతో దిగులు చెందిన దాని యజమాని ఘనంగా అంత్యక్రియలు జరిపి ఇంటి వద్దే ఖననం చేసి తనకున్న జంతుప్రేమను చాటుకున్నారు. కదిర్ గ్రామం(Kadir village) ప్రాంతానికి చెందిన మది 2014లో డాబర్మేన్ రకానికి చెందిన శునకాన్ని కొనుగోలు చేసి, దానికి రెంబో అని పేరు పెట్టి పెంచాడు.
విశ్వాసానికి మారుపేరుగా నిలిచే కుక్కలు.. కొన్నిసార్లు మనుషుల్లా ప్రవర్తిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంటాయి. అలాగే మరికొన్నిసార్లు మనుషుల్లాగే బాధపడుతూ అందరినీ కంటతడి పెట్టిస్తుంటాయి. ఇలాంటి..
హైదరాబాద్: కుక్కల దాడిలో చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. పెద్ద అంబర్ పెట్ మున్సిపాలిటీలోని సూర్య వంశీ గార్డెన్లో నాలుగు సంవత్సరాల చిన్నారి రిషిపై వీధి కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. ఈ దాడిని గమనించిన స్థానికులు కుక్కలను వెంబడించడంతో చిన్నారికి ప్రాణ పాయం తప్పింది.
ఎలాగైతే మనకు ‘ఆధార్’ అనే గుర్తింపు కార్డ్ ఉందో.. ఇప్పుడు కుక్కలకూ ఆధార్ కార్డ్స్ ఇస్తున్నారు. ఇప్పటికే దేశ రాజధాని ఢిల్లీలో.. 100 కుక్కలకు ఈ కార్డ్లను జారీ చేయడం జరిగింది. అయినా.. కుక్కలకు ఆధార్ కార్డ్ ఎందుకు?
కుక్కలు విశ్వాసం చూపించడంలోనే కాకుండా తెలివితేటలు ప్రదర్శించడంలోనూ మిగతా జంతువుల కంటే ముందుంటాయి. పెంపుడు కుక్కలు కొన్ని తమ యజమానులను కాపాడడం కోసం వివిధ రకాల సాహసాలు చేయడం చూస్తూ ఉంటాం. అలాగే..
సాటి మనిషికి సాయం చేయకపోగా.. కీడు చేసి వేడుక చూసే మనుషులు ఉన్న సమాజం ఇది. ఇలాంటి ప్రస్తుత తరుణంలో మనుషులకంటే జంతువులే నయం అని అనిపిస్తుంటుంది. ఇందుకు నిదర్శనంగా మన కళ్ల ముందు నిత్యం ఎన్నో ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఇలాంటి...
కొన్ని శునక జాతులపై నిషేధం విధిస్తూ కేంద్రం ఇచ్చిన ఉత్తర్వులను కర్ణాటక హైకోర్టు బుధవారం కొట్టేసింది. శునక జాతులపై నిషేధం విధించే ముందు సదరు శునకాల ఓనర్లతోపాటు అందుకు సంబంధించిన సంస్థల నిర్వాహకులను సంప్రదించి.. ఆ తర్వాత ఈ నిషేధం విధించారా? అని హైకోర్టు ప్రశ్నించింది.
మండుటెండలో అవస్థపడుతూ పెట్రోల్ బంక్కు వచ్చిన ఓ వీధి కుక్కపై నీళ్లు చల్లి ఉపశమనం కలిగించిన ఓ వ్యక్తిపై ప్రశంసల జల్లు కురుస్తోంది.