Home » Drugs Case
మాదాపూర్ డ్రగ్స్ కేసులో పోలీసుల విచారణ కొనసాగుతోంది. శనివారం ఉదయం హీరో నవదీప్ నార్కోటిక్ పోలీసుల ముందు విచారణకు హాజరయ్యారు. గత రెండు గంటలుగా నవదీప్ విచారణ కొనసాగుతోంది. అయితే విచారణలో నవీదీప్ పోలీసులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు దాటవేస్తున్నట్లు తెలుస్తోంది.
మాదాపూర్ డ్రగ్స్ కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న హీరో నవదీప్ ఇంట్లో నార్కోటిక్ బ్యూరో మంగళవారం ఉదయం సోదాలు నిర్వహించింది. పోలీసులు సోదాలు చేసే సమయంలో నవదీప్ ఇంట్లో లేరని తెలుస్తోంది.
హైదరాబాద్ పోలీసుల ప్రకటనపై సినీ నటుడు నవదీప్ అభ్యంతరం వ్యక్తం చేశారు.
బేబీ మూవీ విడుదలై దాదాపు 10 వారాలు దాటుతోంది. ఆహా వేదికగా ఓటీటీలో కూడా స్ట్రీమింగ్ అవుతోంది. ఈనెల 24న ఈటీవీ ఛానల్లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా కూడా బేబీ మూవీ టెలీకాస్ట్ కానుంది. అయితే తెలంగాణ పోలీసులు ఇప్పుడే మేల్కొన్నట్లు కనిపిస్తోంది.
డ్రగ్స్ కేసులో (Drugs case) పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. డ్రగ్స్ వాడిన నిందితులను పోలీసులు రిమాండ్‌కు తరలించారు. ఇక డ్రగ్స్ కేసు విచారణలో భాగంగా హీరో నవదీప్‌కు (Hero Navdeep) నార్కోటిక్ పోలీసులు నోటీసులు జారీ చేయనున్నారని తెలుస్తోంది.
మాదాపూర్ డ్రగ్స్ కేసులో దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. సినీ ఫైనాన్షియర్ వెంకట్ డ్రగ్స్ కేసులో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది.
మాదాపూర్ డ్రగ్స్ కేసులో (Madapur drug case) నిందితులను కస్టడీకి ఇస్తూ నాంపల్లి కోర్టు (Nampally Court) అనుమతి ఇచ్చింది.
హైదరాబాద్: డ్రగ్స్ కేసులో ఎస్ఐ రాజేందర్‌ను రాయదుర్గం పోలీసులు రెండో రోజు కస్టడీలోకి తీసుకుని విచారించారు. పలు కీలకాంశాలు రాబట్టారు. ఆరు నెలలుగా ముంబైలో పట్టుకున్న డ్రగ్స్‌ను తన ఇంట్లో నిలువ చేసినట్లు పోలీసులు గుర్తించారు.
హైదరాబాద్: డ్రగ్స్ కేసులో ఎస్ఐ రాజేంద్రను రాయదుర్గం పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. ఎస్ఐను రెండు రోజులపాటు పోలీసుల కస్టడీకి కూకట్పల్లి కోర్టు అనుమతించింది. దీంతో రాజేందర్‌ను పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు.
రాయదుర్గం డ్రగ్స్ కేసులో ఎస్సై రాజేందర్‌పై సస్పెన్షన్ వేటు పడింది. ఎస్సైను సస్పెండ్ చేస్తూ సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర బుధవారం ఆదేశాలు జారీ చేశారు.