Home » Dubai
ఎడారి దేశాలలోని తెలుగు సమాజమంతా కూడా కార్తీక మాసంలో ఓం నమఃశివాయ అంటూ వనభోజనాలతో సందడి చేసింది. నగరాల వారీగా, సామాజిక వర్గాల వారీగా ఎవరికి వారు వనభోజనాలను నిర్వహించడం ద్వారా ఆధ్యాత్మిక చింతనతో పాటు పార్కులలోని ఆకుపచ్చ పొదల మధ్య ప్రకృతిలో మమేకమై ఆనందభరితంగా గడిపారు.
దుబాయి(Dubai)లో వాతావరణ శిఖరాగ్ర సమావేశం అనంతరం గత రాత్రి ప్రధాని మోదీ(PM Modi) ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా దుబాయిలో జరిగిన కీలక చర్చల అనుభవాలను ప్రధాని ఎక్స్(X)లో పంచుకున్నారు.
దుబాయి పర్యటన నిమిత్తం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(PM Modi) గత రాత్రి అక్కడికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన పర్యావరణ మార్పుల వల్ల ఎదురవుతున్న సవాళ్లను సమర్థంగా ఎదుర్కునేందుకు అభివృద్ధి చెందుతున్న దేశాలకు క్లైమేట్ చేంజింగ్ టెక్నాలజీ బదిలీ చేయాలని పిలుపునిచ్చారు.
రాంనగర్‌లోని టీఆర్టీ కాలనీకి చెందిన ఓ మహిళ ఓటు వేసేందుకు దుబాయ్ ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నారు. టీఆర్టీ
ఇండియాకు చెందిన పోప్లీ, హ్రిదేష్ సైనానీలు ప్రేమించుకుంటున్నారు. వివాహం జరుపుకోవడానికి దుబాయ్(Dubai) నుంచి ఒమెన్ కు వెళ్లే బోయింగ్ విమానాన్ని బుక్ చేశారు.
అరబ్ దేశాల్లో ట్రాఫిక్ నిబంధనలు (Traffic Rules) చాలా కఠినంగా ఉంటాయనే విషయం తెలిసిందే. రోడ్డు ప్రమాదాల (Road Accidents) నివారణకు అక్కడి ట్రాఫిక్ విభాగం ఇలా కఠిన నిబంధనలను అమలు చేస్తోంది.
ప్రేమ ఎప్పుడు.. ఎలా.. ఎవరిపై పడుతుందో ఎవరూ చెప్పలేరు. అయితే అన్ని ప్రేమలూ ఒకేలా ఉండవనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కొందరు ఎన్ని కష్టాలొచ్చినా ధైర్యంగా ఎదుర్కొని చివరకు ప్రేమించిన వారినే పెళ్లి చేసుకుంటారు. కొందరైతే..
త్వరలో జరుగనున్న దుబాయిలోని తెలుగు సంఘం (తెలుగు అసోసియెషన్ – టి.ఏ) ఎన్నికలు దుబాయిలో దుమ్ము రేపుతున్నాయి. అధ్యక్ష పదవి కోసం ఇద్దరు అభ్యర్ధులు పోటీపడుతూ దాన్ని కైవసం చేసుకోవడానికి వ్యూహాత్మకంగా పావులు కదుపుతూ ముందుకు వెళ్తున్నారు.
దుబాయ్‌లోని కరామా భవనం (Karama building) లో జరిగిన అగ్నిప్రమాదంలో భారతీయ ప్రవాసుడు (Indian expat) మృత్యువాత పడ్డాడు. ఈ విషాద సంఘటన బుధవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది.
దుబాయిలో తెలంగాణ ప్రవాసీయులు బతుకమ్మ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. పరాయి గడ్డపై పరిమళ పూల వనాలు, అరబ్బు నాట ఆడబిడ్డల ఆటపాటల కోలాటాలు, అడవి పూల బతుకమ్మ వేడుకలతో దుబాయిలోని ప్రముఖ క్రీడా స్టేడియం కిక్కిరిసిపోయింది.