Home » Durgam Chinnaiah
Telangana Elections: తెలంగాణలో ఎన్నికల వేళ బీఆర్‌ఎస్ నేతలు ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తున్నారు. ఇప్పటికే బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత జూబ్లీహిల్స్‌లో ఓటు వేసిన అనంతరం బీఆర్‌ఎస్‌కు ఓటు వేయాలని కోరుతూ కోడ్‌ను ఉల్లఘించారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య(BRS MLA Durgam Chinnaiah)కు మరోసారి సీఎం కేసీఆర్(CM KCR) టికెట్ ఇవ్వడంపై బాధితురాలు శేజల్(Sejal) ఆందోళన వ్యక్తం చేశారు.
న్యాయం కోసం బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య బాధితురాలు శేజల్ తన పోరాటాన్ని కొనసాగిస్తున్నారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య బాధితురాలు శేజల్ మరోసారి ఆస్పత్రిలో చేరారు. తనకు న్యాయం జరగడం లేదంటూ నిన్న(గురువారం) శేజల్ రెండో సారి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేశారు. ఈరోజు ఉదయమే శేజల్‌ను పోలీసులు డిశ్చార్జ్ చేయించి తీసుకెళ్లారు. లాంకోహిల్స్‌లోని శేజల్ నివాసం వద్ద వదిలి వెళ్లారు. అయితే పోలీసులు బలవంతంగా తనను డిశ్చార్జ్ చేసి ఇంటికి తరలించారని బాధితురాలు ఆరోపించారు.
తనకు మంత్రి కేటీఆర్ అన్యాయం చేశారని ఆరిజిన్ డెయిరీ సీఈవో శేజల్ సూసైడ్ నోట్‌లో పేర్కొన్నారు.
న్యాయం కోసం బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య బాధితురాలి పోరాటం కొనసాగుతూనే ఉంది. రెండు రోజుల క్రితం తెలంగాణ భవన్ వద్ద ఎండను కూడా లెక్క చేయకుండా నిరాహార దీక్ష చేసిన శేజల్ తన పోరాటాన్ని ఉధృతం చేశారు. బుధవారం బీఆర్ఎస్ ఎంపీలను శేజల్ కలుసుకున్నారు. శేజల్, ఆరిజన్ డైరీ నిర్వాహకులు ఆదినారాయణ కలిసి ఎంపీల వాహనానికి అడ్డుగా నిలిచి నిరసన వ్యక్తం చేశారు.
న్యాయం కోసం బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య బాధితురాలి పోరాటం కొనసాగుతోంది. సోమవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఎమ్మెల్యే బాధితురాలు, ఆరిజన్ డైరీ ప్రతినిధి శేజల్ నిరాహార దీక్ష చేపట్టారు. దుర్గం చిన్నయ్యపై చర్యలు తీసుకోవాలని బాధితురాలు డిమాండ్ చేస్తోంది.
న్యాయం కావాలంటూ కొద్దిరోజులుగా పోరాటం చేస్తున్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య బాధితురాలు శేజల్ మరోసారి మీడియా ముందుకు వచ్చారు. పార్టీ మీద పదవుల మీద ఉన్న వ్యామోహంతో ఆడపిల్లకి జరిగిన అన్యాయం గురించి కనీసం పట్టించుకోకుండా ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఇదే నా విన్నపమంటూ... ‘‘ఆడపిల్లల వైపు అసభ్యంగా చూస్తే గుడ్లు పీకుతా అన్నారు.
బెల్లంపల్లి ఎమ్మెల్యే బాధితురాలు ఆరిజన్ డైరీ ప్రతినిధి శేజల్ దేశరాజధాని ఢిల్లీలో తన పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. ఢిల్లీ తెలంగాణ భవన్‌లో కేసీఆర్ చిత్రపటానికి శేజల్ పాలాభిషేకం చేశారు. అనంతరం శేజల్ మీడియాతో మాట్లాడుతూ.. బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై సీఎం కేసీఆర్ చర్యలు తీసుకోవాలని కోరారు.
బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై బాధితురాలు శేజల్ సీబీఐకి ఫిర్యాదు చేసింది. ఈ సందర్భంగా శేజల్ మీడియాతో మాట్లాడుతూ... పోలీసులకు డబ్బులు ఇచ్చి ఎమ్మెల్యే మ్యానేజ్ చేస్తున్నారని ఆరోపించారు.