Home » East Godavari
Andhrapradesh: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర జిల్లాలో కొనసాగుతోంది. గురువారం కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం పరిధిలోని తాళ్లరేవు మండలంలో 213వ రోజు పాదయాత్రను లోకేష్ ప్రారంభించారు.
YuvaGalam Padayatra: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర కొనసాగుతోంది. ఈరోజు(బుధవారం) ముమ్మడివరం ఉమెన్స్ డిగ్రీ కాలేజి వద్ద నుంచి 212వ రోజు పాదయాత్రను మొదలు పెట్టారు. ఈ సందర్భంగా లోకేష్‌ను డ్వాక్రా మహిళలు కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు.
తూ.గో.జిల్లా: తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పునఃప్రారంభించిన యువగళం పాదయాత్ర విజయవంతంగా సాగుతోంది. ప్రజలతో మమేకమవుతూ.. యువతతో ముఖాముఖి కార్యక్రమాలు నిర్వహిస్తూ.. రైతుల సమస్యలను తెలుసుకుంటూ.. ముందుకు సాగుతున్నారు.
Andhrapradesh: ప్రత్తిపాడులో వైసీపీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఏలేశ్వరం, రౌతులపూడి ఎంపీపీలు టీడీపీ కండువా కప్పుకున్నారు. మంగళవారం ఉదయం టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేష్ సమక్షంలో ఏలేశ్వరం, రౌతులపూడి ఎంపీపీలు టీడీపీలో చేరారు.
YuvaGalam Padayatra: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర 211వ రోజు ప్రారంభమైంది. మంగళవారం ఉదయం పేరూరు క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర మొదలైంది. లోకేష్ వెంట భారీగా టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పాదయాత్రలో పాల్గొన్నారు.
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం పొదలాడ శుభం గ్రాండ్ నుంచి నారా లోకేష్ 210వ రోజు పాదయాత్రను సోమవారం ఉదయం 10.19 గంటలకు పునఃప్రారంభించారు. మంగళవారం యువగళం 211వ రోజు పాదయాత్ర అమలాపురం, ముమ్మడివరం నియోజకవర్గాల్లో కొనసాగనుంది.
అమరావతి: కాకినాడలో యువ వైద్యుడు శ్రీ కిరణ్ (33) ఆత్మహత్యకు సీఎం జగన్ రెడ్డిదే బాధ్యతని, వైసీపీ నేతల భూ దాహనికి ఇంకెంతమంది బలికావాలంటూ తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. వైద్యుడి తల్లికి వైసీపీ గూండాలు బెదిరించడం దుర్మార్గమన్నారు.
Andhrapradesh: జిల్లాలోని గోపాలపురం మండలం కోమటికుంట గ్రామం వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు.
Andhrapradesh: జిల్లాలోని అనపర్తి మండలం రామవరంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి నివాసం వద్ద గుర్తుతెలియని దుండగులు హల్చల్ చేశారు.
Andhrapradesh: జిల్లాలోని దేవరపల్లి డైమండ్ జంక్షన్ వద్ద గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది.