Home » ED
ఈడీ నోటీసులపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు...
ఢిల్లీ లిక్కర్ స్కాంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు నోటీసులు అందడం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఈ కేసులో తొలుత సమీర్ మహేంద్రు అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఇక అప్పటి నుంచి వరుసగా ఇప్పటి వరకూ 11 మంది అరెస్ట్ అయ్యారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ అధికారులు నోటీసులు జారీ చేసింది.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులపై మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి స్పందించారు.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎమ్మెల్సీ కవితకు నోటీసులు అందాయి. రేపు ఢిల్లీలో విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేశారు. కవిత బినామీనంటూ అరుణ్ రామచంద్ర పిళ్లై అంగీకరించారని ఈడీ పేర్కొంది.
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కాసేపట్లో ప్రగతి భవన్కు వెళ్లనున్నారు. ఈడీ నోటీసులు, విచారణపై సీఎం కేసీఆర్తో చర్చించనున్నారు. జంతర్ మంతర్ వద్ద ధర్నా నేపథ్యంలో ఈ సాయంత్రమే ఢిల్లీకి కవిత వెళ్లాల్సి ఉంది.
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మరొకరిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అరెస్ట్ చేశారు. రాత్రి 11 గంటలకు హైదరాబాద్కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త అరుణ్ రామచంద్ర పిళ్ళైని ఈడీ అరెస్టు చేసింది.
ఢిల్లీ మద్యం కుంభకోణం (Delhi liquor Scam) కేసులో నేడు ఈడీ అధికారులు వడివడిగా అడుగులు వేస్తున్నారు. ఆ మధ్య కాస్త గ్యాప్ తీసుకున్న అధికారులు ఆ తరువాత ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పేరును రెండో చార్జిషీట్లో చేర్చడంతో తిరిగి దేశ వ్యాప్తంగా చర్చ ప్రారంభమైంది.
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఈడీ అధికారులు దూసుకెళుతున్నారు. నేటి ఉదయం ఎమ్మెల్సీ కవిత మాజీ సహాయకుడు, ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబును సీబీఐ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
ఈడీ రెండో ఛార్జ్షీటులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, వైసీపీ ఎంపీ మాగుంట పేర్లున్నాయి.