Home » Education
రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ ఆధ్వర్యంలో సోమవారం గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో వర్క్షాపు నిర్వహించనున్నారు.
దేశ భవిష్యత్ యువ పట్టభద్రులపైనే ఆధారపడి ఉందని, స్వాతంత్య్రదిన శత వార్షికోత్సవాల్లోపు దేశాన్ని సంపన్న దేశంగా మార్చే బాధ్యత యువతపైనే ఉందని కేంద్ర బొగ్గు, గనులశాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి అన్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఆకాంక్ష మేరకు రూపుదిద్దుకున్న యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో దసరా పండగ నుంచి కోర్సులు ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి(CS Shanthi Kumari) తెలిపారు.
అమెరికా(America)లో ఉన్నత విద్యనభ్యసించడం ప్రతిఒక్క విద్యార్థి కల. దాన్ని నెరవేర్చుకునేందుకు ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు. ఏ యూనివర్సిటీ(University)లో చదవాలి ? దానికయ్యే ఖర్చెంత ? ఉద్యోగావకాశాలు ఎలా ? అన్నదానిపై చాలామందికి సందేహాలు ఉంటాయి.
ఏకపక్ష పని సర్దుబాటు ప్రక్రియపై డిగ్రీ లెక్చరర్లలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. తమ అభిప్రాయంతో పనిలేకుండా అవసరమైన సర్దుబాటు పేరుతో సుదూర ప్రాంతాలకు పంపండంపై వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్రంలో గురుకుల పాఠశాలలు, కళాశాలలను ప్రక్షాళన చేస్తామని, అభివృద్ధికి నిధులు సమకూరుస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. 2004 నుంచి 2014 వరకు హాస్టళ్లలో చదివే విద్యార్థులకు హెల్త్ కార్డులు ఉండేవని, ప్రతి నెలా వైద్యులు వచ్చి వారి ఆరోగ్యాన్ని పరీక్షించి, కార్డులో రాసే వారని గుర్తుచేశారు.
పెచ్చులు ఊడుతున్న పైకప్పు.. శిథిలావస్థలో ఉన్న భవనాలు.. యాదాద్రి భువనగిరిజిల్లా భువనగిరిలోని గురుకుల పాఠశాల దుస్థితి ఇది! ఆ భవనాలు కూలే ప్రమాదం ఉందని.. విద్యార్థుల భద్రతకు ముప్పు పొంచి ఉందని జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ సభ్యులు ఆందోళన వెలిబుచ్చారు.
ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కళాశాలల్లో ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ (EWS) కోటా కింద సీట్ల కేటాయింపు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోను నిలిపివేస్తూ ఏపీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
దేశంలోని ఉత్తమ విద్యాసంస్థలకు కేంద్రప్రభుత్వం సోమవారం ర్యాంకులు ప్రకటించింది. వరుసగా ఆరో ఏడాది కూడా ఐఐటీ మద్రాస్ అత్యుత్తమ విద్యాసంస్థగా టాప్లో నిలిచింది. బోధన, సిబ్బంది, సౌకర్యాలు.. ఇలా అన్ని అంశాల్లోనూ ముందు వరుసగా నిలిచింది.
ఢిల్లీలోని ఐఏఎస్ కోచింగ్ సెంటర్లో వరదల కారణంగా ముగ్గురు అభ్యర్థులు మృతి చెందిన ఘటనపై చేపట్టిన విచారణ దర్యాప్తు నివేదికను జిల్లా మెజిస్ట్రేట్ (సెంట్రల్) సుధాకర్ రాష్ట్ర ప్రభుత్వానికి అందజేశారు. ఈ దుర్ఘటనకు సంబంధించి మునిసిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ (ఎంసీడీ), ఢిల్లీ అగ్నిమాపక సేవల (డీఎ్ఫఎస్) అధికారులే పెద్ద లోపాలకు బాధ్యులుగా దర్యాప్తు నివేదికలో పేర్కొన్నారు.