Home » Education
రాష్ట్రంలో పీజీ సీట్ల భర్తీకి సంబంధించిన కౌన్సెలింగ్ ప్రక్రియను శనివారం నుంచి చేపట్టాలని అధికారులు నిర్ణయించారు.
రాష్ట్రంలో విద్యా వ్యవస్థను మెరుగుపర్చడానికి అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పారు. త్వరలోనే విద్యా కమిషన్ ఏర్పాటు చేస్తామన్నారు.
తెలంగాణలో విద్యా వ్యవస్థను మెరుగుపర్చడానికి త్వరలోనే విద్యా కమిషన్ ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) వెల్లడించారు. అంగన్వాడీ, ప్రాథమిక పాఠశాలలు మొదలు విశ్వ విద్యాలయాల వరకు నాణ్యమైన...
మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళీ(Akunuri Murali) ఆధ్వర్యంలోని 10మంది ప్రొఫెసర్ల బృందం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సచివాలయంలో కలిశారు. తెలంగాణ రాష్ట్రంలో విద్యావ్యవస్థకు సంబంధించి పలు కీలక అంశాలపై వారు సీఎంతో చర్చించారు. ముఖ్యమంత్రితో భేటీ అనంతరం సచివాలయం మీడియా పాయింట్ వద్ద మురళీ మీడియాతో మాట్లాడారు.
నవోదయ విద్యాలయ సమితి(ఎన్వీఎస్)- దేశవ్యాప్తంగా ఉన్న జవహర్ నవోదయ విద్యాలయాల్లో ఆరో తరగతిలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ‘జవహర్ నవోదయ విద్యాలయ సెలెక్షన్ టెస్ట్(జేఎన్వీఎ్సటీ) 2025’ ద్వారా అడ్మిషన్స్ ఇస్తారు.
ఆలిండియా మేనేజ్మెంట్ అసోసియేషన్(ఏఐఎంఏ)-మేనేజ్మెంట్ ఆప్టిట్యూడ్ టెస్ట్(మ్యాట్) 2024 ఆగస్టు నోటిఫికేషన్ను విడుదల చేసింది.
ఢిల్లీలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్(ఐఐఎ్ఫటీ)- ఎగ్జిక్యూటివ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్(ఈపీజీడీఎం) ప్రోగ్రామ్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
దేశ వ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలో గ్రామీణ డాక్ సేవక్(జీడీఎస్) ఖాళీల భర్తీకి ప్రకటన వెలువడింది. పదో తరగతిలో సాధించిన మార్కులతో ఉద్యోగం పొందవచ్చు.
ఇండియన్ ఆర్మీ... షార్ట్ సర్వీస్ కమిషన్ ద్వారా స్పెషల్ ఎంట్రీ స్కీమ్ 57వ కోర్సులో ప్రవేశాలకు అర్హులైన అవివాహిత పురుషులు, మహిళల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
రాంచీలోని మెకాన్ లిమిటెడ్... ఫుల్ టైం ఒప్పంద ప్రాతిపదికన కింద పేర్కొన్న విభాగాల్లో ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.