Home » Education
నిర్ణీత గడువులోగా బ్యాక్‌లాగ్స్ క్లియర్ చేయలేక మరోసారి రీఅడ్మిషన్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని దిగులుపడుతున్న పోస్టు గ్రాడ్యుయేషన్ విద్యార్థులకు శుభవార్త.
డీఎస్సీని వాయిదా వేయాలన్న ఆందోళన వెనుక ప్రైవేట్ శిక్షణ సంస్థల మాఫియా ఉందని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ ఆరోపించారు.
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)కు రాష్ట్ర ప్రభుత్వం కొత్త షెడ్యూలు విడుదల చేసింది. అక్టోబరు 3 నుంచి 20వ తేదీ వరకు రోజూ రెండు సెషన్లలో పరీక్షలు జరుగుతాయి.
ఉన్నత విద్యాశాఖలో అడ్మిషన్ల గందరగోళం కొనసాగుతోంది. ఇంజనీరింగ్, డిగ్రీ కోర్సుల కౌన్సెలింగ్‌పై అస్పష్టత నెలకొంది. షెడ్యూలు ప్రకారం అడ్మిషన్లు జరుగుతాయా అనే దానిపై అస్పష్టత నెలకొంది.
ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించిన డీఎస్సీ పరీక్షలు 18వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించి 11వ తేదీ నుంచి హాల్‌టికెట్లను జారీ చేయనున్నారు.
రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయనున్న ఎనిమిది వైద్య కళాశాలల అనుమతులకు సంబంధించి జాతీయ వైద్య కమిషన్ లెటర్ ఆఫ్ పర్మిషన్ (ఎల్వోపీ) ఇవ్వలేదు. అనుమతులపై జాతీయ వైద్య కమిషన్ తాజాగా కొత్త కాలేజీల ప్రిన్సిపల్స్‌కు మెయిల్ పంపింది.
ఈ ఏడాది రాష్ట్రంలో మొత్తంగా 173 ఇంజనీరింగ్ కాలేజీలకు గుర్తింపు ఇచ్చారు. ఈ కాలేజీల్లో 98,296 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) ప్రకటించింది. ప్రిలిమ్స్‌లో కనబరిచిన ప్రతిభ ఆధారంగా 31,382 మంది అభ్యర్థులను మెయిన్స్‌కు ఎంపిక చేసినట్లు కమిషన్ అధికారులు వెల్లడించారు.
బాలికల ఆరోగ్య సంరక్షణలో భాగంగా నెలసరి సమయంలో ఇచ్చే శానిటరీ న్యాప్కిన్ల పంపిణీ ఏడాది కాలంగా నిలిచిపోయింది. వాస్తవానికి వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వీటిని కొనుగోలు చేసి విద్యాశాఖకు పంపితే, అక్కడి అధికారులు అన్ని ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాల విద్యార్థినులకు అందించేవారు.
డిగ్రీ కాలేజీల్లో సీట్ల కేటాయింపునకు ఉద్దేశించిన దోస్త్ మూడోదశ కౌన్సెలింగ్‌లో 80,312 మంది దరఖాస్తు చేసుకోగా... 73,662 మంది విద్యార్థులకు సీట్లు కేటాయించారు.