Home » eye care
వేసవిలో ఎదురయ్యే కంటి సమస్యల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డాక్టర్ అగర్వాల్ ఐ హాస్పిటల్స్ క్లినికల్ సర్వీసెస్ రీజినల్ హెడ్ డాక్టర్ సౌందరి తెలిపారు. ఈ మేరకు వేసవిలో నేత్రాలకు ఎదురయ్యే సమస్యలను వివరిస్తూ తేలికపాటి చిట్కాలు పాటించాలని కోరారు.
మన ఆరోగ్యం మీద ఎంత శ్రద్ధ చూపిస్తాయో, అంతే శ్రద్ధను కళ్ళ విషయంలో కూడా చూపించాలి. చిన్న సమస్య ఉన్నా డాక్టర్ దగ్గరకు వెళ్ళి తగిన చికిత్స తీసుకుంటూ ఉండాలి. అయితే ముఖ్యంగా కంటి సమస్యలు పెరిగేందుకు ముఖ్య కారణం స్క్రీన్ టైమింగ్ పెరగడం ఇది చిన్నవారిలోనూ, పెద్దవారిలోనూ ఈ మధ్య కాలంలో కాస్త ఎక్కువగా ఉన్న చెడు అలవాటు. దీనితోనే కంటి సమస్యలు పెరుగుతున్నాయి.
కాలం మారింది. లైఫ్ స్టైల్( Life Style ) లోనూ మార్పులు వచ్చేశాయి. కూర్చుని పని చేసే విధానానికి అలవాటు పడిపోయారు. పెరుగుతున్న సాంకేతికతతో క్షణంలో అవసరాలు తీరిపోతున్నాయి. దీంతో తెరపై పని చేసే పద్ధతి విపరీతంగా పెరిగిపోయింది.
డిజిటల్ యుగంలో కంటి సంబంధ సమస్యలు ఎక్కువయ్యాయి. కంటి చూపు పదునెక్కాలంటే ఈ పొడి చిటికెడు వాడితే చాలు..
ఈ 5 సూపర్ ఫుడ్స్ తింటే చాలు.. డేగ లాంటి చూపు సొంతమవుతుంది. కళ్లజోడు వాడాల్సిన అవసరం అస్సలు ఉండదు.
టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబుకు కంటి ఆపరేషన్ (CBN Eye Operation) పూర్తయ్యింది. మంగళవారం నాడు.. హైదరాబాద్లోని ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రిలో (LV Prasad Hospital) కుడి కంటికి సంబంధించిన కాటరాక్ట్ ఆపరేషన్ను వైద్యులు పూర్తి చేశారు. 45 నిమిషాల్లోనే ఈ చికిత్స పూర్తి చేసినట్లు తెలిసింది.