Home » Facebook
రాజస్థాన్‌కు చెందిన అంజు అనే మహిళ గుర్తుందా? అదేనండి.. ఫేస్బుక్లో పరిచయమైన నస్రుల్లా అనే వ్యక్తి కోసం భర్త, పిల్లల్ని వదిలేసి పాకిస్తాన్‌కి వెళ్లింది. మొదట్లో అతడు కేవలం స్నేహితుడు మాత్రమేనని చెప్పిన అంజు..
పాకిస్థాన్: ఫేస్ బుక్(Facebook) లో పరిచయమైన ప్రియుడి కోసం అంజూ(Anju) అనే మహిళ మతం మార్చుకుని ఫాతిమా పేరుతో పాకిస్థాన్(Pakisthan) కి వెళ్లిపోయింది మీకు గుర్తుందా. ఇప్పుడు ఆమె ఇండియా(India) తిరిగి రావాలని అనుకుటోంది. తన ఇద్దరు పిల్లలతో అంజూ అక్టోబర్ లో భారత్ వచ్చే అవకాశం ఉంది. ఇస్లాంలోకి మారిన తరువాత ఆమె ఫాతిమా అని తన పేరు మార్చుకుంది.
7ఏళ్ళ పాపకు చెయ్యి మీద సీతాకోక చిలుక ఆకారంలో ఎర్రగా ఉబ్బిపోయి భయంకరంగా కనిపిస్తోంది. దీనికారణంగా ఆ పాపను హాస్పిటల్ కు తీసుకెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. దీని వెనుక కారణం తెలిసి డాక్టర్లు కూడా షాకయ్యారు.
ఎలాన్ మస్క్ నేతృత్వంలోని ఎక్స్(ట్విటర్) తమ వినియోగదారులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఇక నుంచి ట్విట్టర్ ద్వారా ఆడియో, వీడియో కాల్స్ కూడా మాట్లాడుకోవచ్చని ప్రకటించింది.
ఇటీవల దేశంలో సైబర్ మోసాలు పెరిగిపోతున్నాయి. సోషల్ మీడియా ద్వారా అమాయకులకు వల వేస్తున్న సైబర్ మోసాగాళ్లు వారిని నిండా ముంచుతున్నారు.
ఇద్దరు బుడ్డోళ్ల తాలూకు వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియా (Social Media) లో వైరల్ అవుతోంది. బుడ్డోళ్లు ఇంగ్లీష్‌లో మాట్లాడాలేక.. పడిన తిప్పలు ఉన్నాయి చూడండి.. నవ్వు ఆపుకోలేం అసలే.
సోషల్ మీడియా వినియోగం పెరుగుతున్న కొద్దీ.. సైబర్ నేరాలు కూడా పెచ్చుమీరుతున్నాయి. ఈజీ మనీకి అలవాటు పడిన వాళ్లు.. సామాజిక మాధ్యం ద్వారా వలపు వల వేస్తున్నారు. స్నేహం, ప్రేమ పేరుతో ముగ్గులోకి దింపి.. నగ్న వీడియో చాటింగ్ ముగ్గులోకి దింపి.. ఆ తర్వాత బెదిరింపులకు పాల్పడుతున్నారు.
ఫేస్బుక్లో పరిచయమైన యువకుడిని కలుసుకునేందుకు పాకిస్థాన్ వెళ్లిన అంజూ ప్రేమ కథలో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. రాజస్థాన్ నుంచి పాకిస్థాన్ వెళ్లిన అంజు.. అక్కడి యువకుడిని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. అయితే...
ఆ వ్యక్తికి రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. పెళ్లి జరిగిన రెండు నెలల తర్వాత అతడి భార్య అనారోగ్యానికి గురైంది. తీవ్రంగా కడుపు నొప్పి రావడంతో హాస్పిటల్‌కు తీసుకెళ్లాడు. స్కానింగ్ తీసిన డాక్టర్లు ఆమె గర్భాశయంలో సమస్య ఉందని తెల్చారు. ఆమెకు పిల్లలు పుట్టే అవకాశం లేదని తేల్చి చెప్పారు.
సాంకేతికత అందుబాటులోకి వచ్చాక ఎన్నో అద్భుతాలు చూస్తున్నాం. సోషల్ మీడియా అలాంటి అద్భుతాలను, వింతలను అందరికీ చేరవేస్తోంది. తాజాగా హంగేరీలోని ఓ రోడ్డు సోషల్ మీడియా జనాలను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఆ రోడ్డుమీద సరైన స్పీడులో వెళితే సంగీతం వస్తోంది.