Home » Flipkart
ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ త్వరలోనే బిగ్ బిలియన్ డేస్ సేల్ ప్రారంభించబోతుంది. ఎప్పటిలాగే ఈ సారి కూడా అనేక ఎలాక్ట్రానిక్ వస్తువలపై భారీ డిస్కౌంట్లు ఇస్తోంది. దీంతో సాధారణ రోజుల్లో అధిక మొత్తంలో డబ్బులు వెచ్చించి ఎలక్ట్రానిక్ వస్తువులను కొనలేని వారికి బిగ్ బిలియన్ డేస్ సువర్ణవకాశంగా చెప్పవచ్చు.
వీలైనంత తక్కువ ధరకు ఆన్‌లైన్‌లో ఎలక్ట్రానిక్ వస్తువలను కొనలానుకుంటున్నవారికి శుభవార్త. త్వరలోనే ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ ప్రారంభంకాబోతుంది.
ప్రస్తుతం 5G ట్రెండ్ నడుస్తోంది. 5జీ నెట్‌వర్క్‌తో పని చేసే స్మార్ట్ ఫోన్‌లు కొనడానికి వినియోగదారులు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే 4జీ మొబైల్స్ వాడి బోరింగ్‌గా ఫీలవుతున్నవారు 5జీ వైపు మొగ్గు చూపుతున్నారు.
Motorola నుంచి ఎట్టకేలకు 5జీ ఫోన్ విడుదలైంది. మోటో జీ54 (Moto G54) పేరుతో విడుదలైన ఈ ఫోన్ త్వరలోనే వినియోగదారులకు అందుబాటులోకి రానుంది.
ఒక మంచి ఐఫోన్ కొనాలని అనుకుంటున్నారా? కానీ ఇప్పుడున్న భారీ ధరలను చూసి వెనక్కి తగ్గారా? ఆఫర్లు ఉన్నప్పుడు కొందామని ఆగారా? అయితే ఈ అవకాశం మీ కోసమే. ప్రముఖ ఆన్‌లైన్ ఫ్లాట్‌ఫామ్ దిగ్గజం ఫ్లిప్‌కార్టు ‘‘బిగ్ బచత్ ధమాల్ సేల్’’ (Big Bachat Dhamaal Sale) పేరుతో ఆన్‌లైన్‌లో ఐ ఫోన్లపై (iPhones) భారీ ఆఫర్లను ప్రకటించింది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్టులో ఐ ఫోన్ 13, ఐ ఫోన్ 14, ఐ ఫోన్ 12 వంటి ఇతర యాపిల్ ఫోన్లపై (Apple devices) భారీగా ఆఫర్లు ఉన్నాయి. ఈ ఆఫర్లతో వాటి అసలు రేటు కన్నా ఐ ఫోన్‌ల ధరలు భారీగా తగ్గాయి. ఫ్లిప్‌కార్ట్ కోరిన విధంగా సంబంధిత కార్డులు మీ దగ్గర ఉంటే ఐ ఫోన్‌లు మరింత చౌకగా మీ సొంతం చేసుకోవచ్చు.
దేశంలోనే తొలిసారి గేర్డ్ ఎలక్ట్రిక్ బైక్ ‘ఎరా’(AERA)ను తీసుకొచ్చిన టెక్ ఇన్నోవేషన్ స్టార్టప్
మంచి ఫీచర్లతో కూడిన 5జీ ఫోన్ కోసం వెతుకుతున్నారా? అయితే, మీలాంటి వారి కోసం
పోకో సి55(Poco C55) ఎంట్రీలెవల్ స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు ఇండియాలో
ఈ-కామర్స్ దిగ్గజ సంస్థ ఫ్లిప్కార్ట్(Flipkart) ఇటీవల ఓ ప్రకటన చేస్తూ తమ
ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ (Flipkart) తన ఉద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పింది. ఎంప్లాయీస్‌కు 700 మిలియన్ డాలర్ల (సుమారు రూ.5790 కోట్లు) ఉద్దీపన (one-time payout) చెల్లించనున్నట్టు ప్రకటించింది.