Home » Food
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ, నీతా అంబానీల కుమారుడు అనంత్ అంబానీ(Ananth Ambani), రాధిక మర్చంట్ వివాహం.. జులై 12న ముంబై బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (BKC)లోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో జరగనుంది. ఈ వేడుకను చరిత్రలో నిలిచిపోయేవిధంగా జరపాలని అంబానీ ఫ్యామిలీ నిర్ణయించింది. ఇప్పటికే వీరు 50కిపైగా జంటలకు సామూహిక వివాహాలు జరిపారు.
‘‘పుర్రెకో బుద్ధి.. జిహ్వకో రుచి’’.. అన్న సామెత చందంగా.. కొందరు తినడంలోనూ చిత్రవిచిత్ర ప్రయోగాలు చేస్తుంటారు. ఇక చైనా వంటి దేశాల్లో అయితే ఏవేవో జీవులన్నింటినీ తినేస్తుంటారు. ఇలాంటి..
వింత వింత రెసిపీలతో విచిత్ర వంటలను చేసే వాళ్లను తరచూ చూస్తుంటాం. కొందరు అటుకుల్లో అరటిపండు, రసగుల్లా, పాలు, పెరుగు వంటివి వేసి సరికొత్త ప్రయోగం చేస్తే.. ఇంకొందరు ...
విద్యార్థుల విషయంలో జేఎన్టీయూ అధికారుల నిర్లక్ష్యం రోజుకో రకంగా వెలుగులోకి వస్తోంది. మొన్నటికి మొన్న హైదరాబాద్ జేఎన్టీయూ క్యాంటీన్లో కాలం చెల్లిన బియ్యం పిండితో ఆహార పదార్థాలు తయారుచేసినట్లు వెల్లడి కాగా,
కూరలు, కూరగాయలను ఉడికించడం వల్ల సహజమైన రుచిని, ఆరోగ్యకరమైన పోషకాలను అందిస్తాయి. ఇందులో ముఖ్యంగా బ్రోకలీ, క్యారెట్, పచ్చి బఠానీలు, ఉడికించినవి, వీటిలో రంగు, రుచి, అవసరమైన పోషకాలు ఉంటాయి
నెయ్యిని పాలనుండి కొందరు, పెరుగు నుండి కొందరు తయారుచేస్తుంటారు. ప్రస్తుతం మార్కెట్లో వివిధ రకాల బ్రాండ్లలో నెయ్యి లభ్యమవుతోంది. అయితే అన్ని రకాల పదార్థాలు కల్తీ అయినట్టు నెయ్యి కూడా కల్తీ అవుతోంది. ఈ కల్తీ నెయ్యి వాడటం వల్ల అనారోగ్యాలు చాలా తొందరగా వస్తాయి. అందుకే మీరు వాడుతున్న నెయ్యి స్వచ్చమైనదా లేదా నకిలీదా కనుక్కోవడం చాలా ముఖ్యం.
కూకట్‌పల్లిలోని లులు మాల్లో తెలంగాణ కమిషనర్ ఆఫ్ ఫుడ్ సేఫ్టీ టాస్క్‌ఫోర్స్ బృందం తనిఖీలు నిర్వహించింది. మాల్లోని బేకరీలో కాలం చెల్లిన ఆహార పదార్థాలు, బూజు పట్టిన బ్రెడ్ మిక్స్, 10 కిలోల అట్ట బ్రెడ్ మిక్స్, 15 కిలోల లూజ్ బాగుట్టి బ్రెడ్ మిక్స్‌కు బూజు పట్టినట్టు గుర్తించారు.
పట్టణంలో ఫుడ్ ఇనస్పెక్టర్ బు ధవారం పలు హోటళ్లు, రెస్టారెంట్లలో తనిఖీలు నిర్వహించగా నిర్వహించిన కళ్లుతిరిగే వాస్తవాలు బయటపడ్డాయి. ఫుడ్ ఇనస్పెక్టర్ రామచంద్ర ఆధ్వర్యంలో దేవాన్ష రెస్టారెంట్, విజయదుర్గ, చాంద్ హోటళ్లలో ఆకస్మిక దాడులు చేశారు.
తాజాగా మరో గగుర్పొడిచే వార్త బయటకి వచ్చింది. అహ్మదాబాద్‌కు చెందిన కస్టమర్‌కి షాకింగ్ అనుభవం ఎదురైంది. ఓ వ్యక్తి నగరంలోని ప్రముఖ హోటల్ దేవి దోసా ఫుడ్ జాయింట్‌కు వెళ్లాడు. అక్కడ ఫుడ్ తీసుకోగా.. అతనికి సర్వ్ చేసిన సాంబార్ గిన్నెలో చచ్చిపోయిన ఎలుక కళేబరం కనిపించింది.
‘‘మనం విదేశీ ఆహారం మీద ఆధారపడకూడదు. బ్రిటి్షవి కొనండి’’ అని బ్రిటన్ ప్రధాని సునాక్ పిలుపునివ్వడం సామాజిక మాధ్యమాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.