Home » Food
దానిమ్మ అనే పేరు లాటిన్ పదబంధమైన పోమమ్ గ్రాంటం నుండి వచ్చింది. ఇది ఆపిల్లా కనిపిస్తూనే పండులోపల అనేక విత్తనాలతో ఉంటుంది. శాస్త్రవేత్తలు అరిల్స్ అని పిలుస్తారు. యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండటం వల్ల చాలా ప్రయోజనాలున్నాయి.
రామేశ్వరం కేఫ్‌లో పాచిపోయిన ఆహార పదార్థాలను ఫుడ్ సేప్టీ అధికారులు గుర్తించారు. గడువు ముగిసిన 10 కిలోల నందిని పెరుగు గుర్తించారు. 8 లీటర్ల పాల ఎక్స్పైరీ డేట్ కూడా ముగిసింది. కిచెన్‌లో సింథటిక్ ఫుడ్ కలర్ కనిపించింది. కూరలు టేస్ట్ వచ్చేందుకు వాడుతుంటారు. మోతాదుకు మించి వాడొద్దని వైద్య నిపుణులు పదే పదే హెచ్చరిస్తుంటారు.
నలుగురిలో చలాకీగా తిరిగేందుకు ఇబ్బంది పెడుతుంది. దీనిని వదిలించుకోవాలని నోరు కట్టుకుని ఆహారం విషయంలోనూ, బరువు తగ్గే వీలుగా వ్యాయామం చేయడం మొదలు పెట్టి శ్రమపడుతున్నా కూడా ఫలితం పెద్దగా ఉండదు.
సోషల్ మీడియాలో వంటలకు సంబంధించిన వీడియోలు అనేకం వైరల్ అవుతుంటాయి. కొందరు వ్యాపారులు కస్టమర్లను ఆకట్టుకునేందుకు వింత వింత రెసిపీలతో సరికొత్త వంటలను చేయడం చూస్తుంటాం. ఇలాంటి
ఎన్నికల గొడవల నేపథ్యంలో భద్రత విధులకు వచ్చిన పోలీసులకు భోజనం కష్టాలు వెంటాడుతున్నాయి. సరైన భోజనం అందక సిబ్బంది.. భోజనం ఏర్పాట్లకు నిధులు లేక పోలీసు అధికారులు తిప్పలు పడుతున్నారు. పోలింగ్, ఆ మరుసటి రోజున గొడవలతో తాడిపత్రిలో శాంతిభద్రతలు అదుపు తప్పాయి. ఎన్నికల కమిషన సీరియస్ కావడంతో పోలీసు శాఖ పటిష్ట బందోబస్తుకు చర్యలు తీసుకుంది. సాధారణ పోలీసులతోపాటు ర్యాపిడ్ ఫోర్స్, సీఆర్పీఎఫ్ బలగాలను మోహరించారు. ఇక్కడ సుమారు వెయ్యి మంది బందోబస్తు విధుల్లో ఉన్నట్లు సమాచారం. కర్నూలు, అనంతపురం బెటాలియన్ల నుంచి వచ్చిన ...
నగరంలోని పలు రెస్టారెంట్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో పాచిపోయిన ఆహార పదార్థాలను భారీగా పట్టుకున్నారు. హోటళ్లలో శుభ్రంగా లేని ఆహారాన్ని ప్రజలకు అంటగడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఫుడ్ సేఫ్టీ అధికారులు హెచ్చరించారు. నాణ్యతగా లేని ఆహార పదార్థాలను చూసి పలు హోటళ్లకు వార్నింగ్ ఇచ్చారు.
వ్యవసాయ, ఉద్యాన పంట ఉత్పత్తులను ప్రోత్సహించటానికి, రైతులకు గిట్టుబాటు ధరలు వచ్చేందుకుగాను ప్రతి జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తామని వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. ప్రతిపాదనలు తెప్పించుకొని, తక్షణమే ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
మునగ ఆకులుMunaga leaf అవసరమైన పోషకాలతో నిండి ఉంటాయి. ఇది ఆక్సీకరణ ఒత్తిడిన ితగ్గిస్తుంది. మునగ ఆకులో బీటా కెరోటిన్ వంటి యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ ను ఎదుర్కోవృడంలో సహయపడతాయి. గుండె జబ్బులు, మధుమేహం , క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
కొందరు పిల్లలు తక్కువ బరువుతో, బలహీనంగా పుడితే వారిని ఇంక్యుబేటర్‌లో ఉంచుతారు. ఆ పరికరంలో ఉండే లైట్ ఇన్ప్రారెడ్ కిరణాలు ద్వారా ప్రసరింపచేసి పసిబిడ్డలకు శరీరాన్ని పూర్తిగా శుద్ధి చేస్తారు.
బూడిదగుమ్మడిలో విటమిన్ సి, బి కాంప్లెక్స్, విటమిన్లు, కాల్షియం, ఫాస్పరస్, ఐరన్ అధికంగా ఉన్నాయి. అయితే ఇందులో 96శాతం నీరు కూడా ఉంటుంది. ఎలివేటెడ్ ఎనర్జీ లెవల్స్ మెరుగైన ఊపిరితిత్తులు పనితీరు, మెరుగైన జీర్ణక్రియను అందిస్తుంది.