Home » Ganta Srinivasa Rao
వైసీపీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిపై ఎక్స్ వేదికగా తెలుగుదేశం సీనియర్ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ( Ganta Srinivasa Rao ) తీవ్ర విమర్శలు గుప్పించారు.
నవరత్నాల్లో ఒక్క రత్నం కూడా పూర్తిస్థాయిలో అమలు కాలేదంటూ వైసీపీ సర్కారుపై మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఫైర్ అయ్యారు. ఒక్కటైనా పూర్తిస్థాయిలో అమలు చేశామని నిరూపిస్తే తాను రాజకీయాలకు దూరంగా ఉంటానని సవాల్ చేశారు.
Andhrapradesh: వైసీపీ ప్రభుత్వంపై మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అనేక విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. ప్రతీరోజు పలు అంశాలపై సర్కార్ను దుమ్మెత్తిపోస్తున్నారు. ట్విట్టర్ వేదికగా మాజీ మంత్రి విరుచుకుపడుతున్నారు.
Andhrapradesh: నెలలు గడిచిపోతున్నా డీఎస్సీ నోటిఫికేషన్ను ప్రభుత్వం విడుదల చేయడం లేదంటూ ప్రభుత్వంపై మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు విరుచుకుపడ్డారు.
చంద్రబాబు విషయంలో నిజం గెలిచింది.. న్యాయం నిలిచిందని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ( Ganta Srinivasa Rao ) ట్విట్టర్ వేదికగా తెలిపారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమం వెయ్యి రోజులకు చేరింది.
చంద్రబాబుపై వైసీపీ నేతల వ్యాఖ్యలు సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉంది. చంద్రబాబుపై ప్రభుత్వ సలహాదారుడు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం.
టీడీపీ - జనసేన (TDP - Jana Sena ) పార్టీలు కలిసి కట్టుగా పోరాడాలని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ( Ganta Srinivasa Rao ) వ్యాఖ్యానించారు.
విశాఖపట్నం: ఆంధ్రా యూనివర్సిటీలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను గురువారం ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, వెలగపూడి రామకృష్ణ బాబు పరిశీలించారు. ఈ సందర్భంగా గంటా శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ..
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై (CM Jagan) టీడీపీ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు (Ganta Srinivasa Rao) కీలక వ్యాఖ్యలు చేశారు.