Home » Gas cylinder
తెలంగాణ, మధ్యప్రదేశ్ సహా.. పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్ ధరను రూ.200 మేర తగ్గించింది.
కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ ధరల్ని రూ.200 తగ్గించాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు దీనిపై విపక్షాల నుంచి విమర్శలు వెల్తువెత్తుతున్నాయి. ఇది బీజేపీ ఎన్నికల జిమ్మిక్...
వంటగ్యాస్ సిలిండర్ ధర తగ్గింపు(cooking gas cylinder price)పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి (Purandheswari) హర్షం వ్యక్తం చేశారు.
కేంద్ర ప్రభుత్వం(Central Govt) తగ్గించిన ఎల్పీజీ సిలిండర్ ధరల(LPG cylinder prices)పై కల్వకుంట్ల కవిత(MLC Kavitha) ట్వీట్ చేశారు.
మోదీ ప్రభుత్వం ప్రజలకు కానుక పేరుతో తగ్గించిన గ్యాస్ ధరలు ఆరంభం మాత్రమే. మరికొద్దిరోజుల్లో పెట్రోల్, డీజిల్ ధరలు కూడా తగ్గించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు సమీపిస్తు్న్న వేళ లీటర్ పెట్రోల్, డీజిల్పై మరో రూ.5 వరకు ఉపశమనం కలిగించే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
వంటగ్యాస్ సిలెండర్ ధరను తగ్గిస్తూ ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ మంగళవారంనాడు కీలక నిర్ణయం తీసుకుంది. సిలెండర్ ధర రూ.200 తగ్గించాలని కేంద్ర క్యాబినెట్ నిర్ణయించినట్టు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ మంగళవారంనాడిక్కడ మీడియా సమావేశంలో వెల్లడించారు.
నిత్యావసరాల ధరలన్నీ గత కొద్ది నెలలుగా పెరుగుతూ పోతున్న నేపథ్యంలో మధ్యతరగతి ప్రజలకు ఒకింత ఊరట కలగనుంది. ఎల్పీజీ సిలెండర్ ధరను తగ్గించేందుకు కేంద్రం నిర్ణయించినట్టు సమాచారం. సిలెండర్ ధర రూ.200 మేరకు తగ్గించనుందని, రాబోయే 24 గంటల్లో కేంద్రం ఈ మేరకు కీలక ప్రకటన చేయనుందని తెలుస్తోంది.
అగ్ని ప్రమాదాలు కొన్నిసార్లు అనూహ్యంగా చోటు చేసుకుంటుంటాయి. ఇలాంటి సందర్భాల్లో భారీగా ఆస్తి, ప్రాణ నష్టం జరిగిన సందర్భాలను చాలా చూశాం. అలాగే అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించి చాలా వరకు ప్రమాదాలను అరికట్టడం కూడా చూస్తూ ఉంటాం. వారి ప్రాణాలను సైతం..
గ్యాస్ సిలిండర్ ఎంత వరకూ ఖాళీగా ఉందో గుర్తించడానికి, సిలిండర్ దాని తడి, పొడి భాగాలను జాగ్రత్తగా చూడాలి.
ఆగష్టు 1వ తేదీన గ్యాస్ సిలిండర్ ధరలు వెలువడ్డాయి. సిలిండర్ ధర ఏకంగా 100రూపాయలు తగ్గిందనే వార్త ప్రజలకు పండుగలానే అనిపించింది. కానీ..